Sydney Harbour Light up in 'Tiranga' Colours: భారత జాతీయ జెండా రంగులతో వెలిగిపోయిన సిడ్నీ హార్బర్, ఒపెరా హౌస్‌లు, పిక్ ఇదిగో..

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు సిడ్నీ హార్బర్, ఒపెరా హౌస్‌లు భారతదేశ జాతీయ జెండా రంగులలో వెలిగిపోయాయి. సిడ్నీ హార్బర్, ఒపెరా హౌస్ భారతదేశ జాతీయ జెండా రంగులలో వెలిగించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిత్రం ఇదే..

Tiranga Colours Light Up Sydney Harbour (Photo-ANI)

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు సిడ్నీ హార్బర్, ఒపెరా హౌస్‌లు భారతదేశ జాతీయ జెండా రంగులలో వెలిగిపోయాయి. సిడ్నీ హార్బర్, ఒపెరా హౌస్ భారతదేశ జాతీయ జెండా రంగులలో వెలిగించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిత్రం ఇదే..

ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement