Vladimir Putin Dead?: రష్యా అధ్యక్షుడు పుతిన్ చనిపోయాడా, బతికి ఉన్నాడో లేదో తనకు తెలియదని సంచలన వ్యాఖ్యలు చేసిన ఉక్రెయిన్ ప్రెసిడెంట్, ఈ వ్యాఖ్యలపై మండిపడిన క్రెమ్లిన్
వ్లాదిమిర్ పుతిన్ బతికి ఉన్నారో లేదో తనకు ఖచ్చితంగా తెలియదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను క్రెమ్లిన్ కొట్టి పారేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ జెలెన్స్కీకి పెద్ద సమస్యగా మారాడు కాబట్టే భయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది.
వ్లాదిమిర్ పుతిన్ బతికి ఉన్నారో లేదో తనకు ఖచ్చితంగా తెలియదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను క్రెమ్లిన్ కొట్టి పారేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ జెలెన్స్కీకి పెద్ద సమస్యగా మారాడు కాబట్టే భయంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది. కాగా ఉక్రెయిన్‌కు చెందిన వోలోడిమిర్ జెలెన్స్కీ విక్టర్ పిన్‌చుక్ ఫౌండేషన్ ద్వారా దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా నిర్వహించిన ఉక్రేనియన్ బ్రేక్‌ఫాస్ట్‌లో తన వర్చువల్ ప్రదర్శనలో ఈ వ్యాఖ్యలు చేశారు.రష్యా అధ్యక్షుడు చనిపోయి ఉండవచ్చని, అతను ఇంకా బతికే ఉన్నాడో లేదో ఖచ్చితంగా తెలియదు అన్నారు.
Here's Update News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)