Washington Post Lays Off: మీడియాకు పాకిన లే ఆఫ్స్, 20 మంది జర్నలిస్టులకు ఉద్వాసన పలికిన వాషింగ్టన్ పోస్ట్, ఆన్‌లైన్ గేమింగ్ వర్టికల్ లాంచర్ మూసివేస్తున్నట్లు ప్రకటన

మీడియా దిగ్గజం వాషింగ్టన్ పోస్ట్ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది, కనీసం 20 మంది జర్నలిస్టులను తన న్యూస్ రూం నుండి తొలగించింది. వాషింగ్టన్ పోస్ట్ తన సిబ్బందికి పంపిన నోట్ ప్రకారం, మంగళవారం తన న్యూస్‌రూమ్ నుండి 20 మందిని తొలగించింది. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సాలీ బజ్బీ పంపిన నోట్‌లో కంపెనీ భర్తీ చేయని 30 ఓపెన్ పొజిషన్‌లను కూడా గుర్తించిందని చెప్పారు.

Layoff Representational Image (File Photo) (Photo Credits: Pixabay)

మీడియా దిగ్గజం వాషింగ్టన్ పోస్ట్ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది, కనీసం 20 మంది జర్నలిస్టులను తన న్యూస్ రూం నుండి తొలగించింది. వాషింగ్టన్ పోస్ట్ తన సిబ్బందికి పంపిన నోట్ ప్రకారం, మంగళవారం తన న్యూస్‌రూమ్ నుండి 20 మందిని తొలగించింది. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సాలీ బజ్బీ పంపిన నోట్‌లో కంపెనీ భర్తీ చేయని 30 ఓపెన్ పొజిషన్‌లను కూడా గుర్తించిందని చెప్పారు. కాగా ఈ ఉద్యోగాల తొలగింపుతో ఆన్‌లైన్ గేమింగ్ వర్టికల్ లాంచర్ మూసివేశారు. అలాగే పిల్లల కోసం వార్తాపత్రికలోని ఒక విభాగం KidsPost కూడా మూసివేసినట్లు సమాచారం. న్యూస్‌రూమ్‌లో 1,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement