LSG Vs GT:హ్యాట్రిక్ కొట్టిన లక్నో సూపర్ జెయింట్స్, 33 రన్స్ తేడాతో గుజరాత్ పై ఘన విజయం, రాణించిన స్టాయినిస్
ఐపీఎల్ 2024లో (OPL 2024) లక్నో హ్యాట్రిక్ కొట్టింది. గుజరాత్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 33 పరుగుల తేడాతో నెగ్గింది (Lucknow Super Giants Win). తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. స్టాయినిస్ (58) అర్ధశతకంతో చెలరేగగా, రాహుల్ (33), పూరన్ (32) రాణించారు.
Lucknow, April 07: ఐపీఎల్ 2024లో (OPL 2024) లక్నో హ్యాట్రిక్ కొట్టింది. గుజరాత్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 33 పరుగుల తేడాతో నెగ్గింది (Lucknow Super Giants Win). తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. స్టాయినిస్ (58) అర్ధశతకంతో చెలరేగగా, రాహుల్ (33), పూరన్ (32) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన గుజరాత్ 18.5 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌట్ అయింది. సాయిసుదర్శన్ (31) టాప్ స్కోరర్. మిగతావారు విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో యశ్ ఠాకూర్ 5, కృనాల్ పాండ్య 3, బిష్ణోయ్, నవీనుల్ హక్ ఒక్కో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. స్టాయినిస్ (58) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ రాహుల్ (33), బదోని (20) పూరన్ (32*) రాణించారు. డికాక్ (6), పడిక్కల్ (7) నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో దర్శన్, ఉమేశ్ చెరో 2 వికెట్లు తీయగా.. జాన్సన్ ఒక వికెట్ పడగొట్టాడు.