Andhra Pradesh: రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, రద్దు అయిన తొమ్మిది రైళ్లు
ఫలితంగా తొమ్మిది రైళ్లు రద్దు చేయబడ్డాయి. దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ డివిజన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రాజమండ్రి యార్డు మెయిన్ లైన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఫలితంగా తొమ్మిది రైళ్లు రద్దు చేయబడ్డాయి. దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ డివిజన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రాజమండ్రి యార్డు మెయిన్ లైన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.