YS Jagan Press Meet: ప్రభుత్వం తప్పుడు కేసులు పెడితే ఈ నంబర్లకు ఫోన్ చేయండి, మీ తరపున పోరాటం చేయడానికి వైసీపీ సిద్ధంగా ఉందని తెలిపిన జగన్

సోషల్‌ మీడియా కార్యకర్తలపై కూటమి సర్కార్‌ వేధింపులపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామని.. ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తే లీగల్‌ టీమ్‌కు దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.

If false cases are made, call these numbers: YS Jagan

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న అన్యాయమైన పరిస్థితులు.. బహుశా స్వాతంత్ర వచ్చిన తర్వాత ఎక్కడా చూసి ఉండరని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వారం రోజులుగా జరుగుతున్న వైఎస్సార్‌సీపీ యాక్టివిస్టుల అరెస్టుల పర్వంపై గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

అధికారంలోకి వచ్చాక ఏ పోలీసును వదలం, సప్త సముద్రాల అవతల ఉన్నా వెతికి మరీ పట్టుకుంటాం, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

సోషల్‌ మీడియా కార్యకర్తలపై కూటమి సర్కార్‌ వేధింపులపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామని.. ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తే లీగల్‌ టీమ్‌కు దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఎలాంటి అన్యాయం జరిగినా వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని.. 9440284455, 9963425526, 9912205535 ఈ నంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు. మీ తరపున పోరాటం చేయడానికి వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందని కార్యకర్తలకు వైఎస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement