Chandrababu Covid: ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కరోనా పాజిటివ్, తేలికపాటి లక్షణాలతో హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు ప్రకటన..
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లుగా వైద్యులు నిర్ధారించారు. తేలికపాటి లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్ లో ఉండిపోయారు.
విజయవాడ, జనవరి 18: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లుగా వైద్యులు నిర్ధారించారు. తేలికపాటి లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్ లో ఉండిపోయారు. సోమవారం ఆయన కుమారుడు నారా లోకేశ్ కూడా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తేల్చారు. మరోవైపు టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ప్రత్యేకంగా నిర్వహించనున్న కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉండగా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు వంటి సేవకార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించుకుంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు
CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement