AP Elections Results: ఏపీ ఎన్నికల ఫలితాల్లో తొలి ఫలితం వచ్చేసింది, రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ అభ్యర్ధి గోరంట్ల ఘన విజయం, మెజార్టీ ఎంతంటే?
ఏపీ అసెంబ్లీ (Ap Elections) ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా కొనసాగిస్తోంది. ఏకంగా 155 స్థానాల్లో ముందంజలో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇక ఓట్ల లెక్కింపులో తొలి విజయం నమోదైంది. రాజమహేంద్రవరం గ్రామీణం నుంచి తెలుగుదేశం అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి (gorantla butchaiah chowdary) గెలుపొందారు.
Vijayawada, June 04: ఏపీ అసెంబ్లీ (Ap Elections) ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా కొనసాగిస్తోంది. ఏకంగా 155 స్థానాల్లో ముందంజలో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇక ఓట్ల లెక్కింపులో తొలి విజయం నమోదైంది. రాజమహేంద్రవరం గ్రామీణం నుంచి తెలుగుదేశం అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి (gorantla butchaiah chowdary) గెలుపొందారు.
తన సమీప ప్రత్యర్థి, అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థిచెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణపై 63,056 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement