Hyderabad Horror: ఎల్బీనగర్‌లో దారుణం, బాత్ రూంలోకి తీసుకెళ్ళి నాలుగేళ్ల చిన్నారిపై కామాంధుడు అత్యాచార యత్నం

తాజాగా ఎల్బీనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై కట్టల శ్రీకాంత్(30)అనే ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. చి న్నారిని బాత్ రూంలోకి తీసుకెళ్ళి అత్యాచార యత్నం చేశాడు.

young man tried to rape a four-year-old girl by taking her to the bathroom in LB Nagar

హైదరాబాద్ నగరంలో అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా ఎల్బీనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై కట్టల శ్రీకాంత్(30)అనే ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. చి న్నారిని బాత్ రూంలోకి తీసుకెళ్ళి అత్యాచార యత్నం చేశాడు. అయితే చిన్నారి అరుపులుతో తల్లి బాత్ రూం వద్దకు వెళ్లి చూసింది. లోపల నుంచి అరుపు లు వస్తుండటంతో గట్టిగా బాత్ రూం డోర్ ను  తన్నింది. దీంతో అలర్ట్ అయిన శ్రీకాంత్ తల్లిని తోసేస్తూ బాత్ రూంలోంచి బయటకు పరుగు తీశాడు.  యువతిని ప్రేమిస్తున్నాడని బేగంపేటలో కత్తులతో దాడి చేసి యువకుడి దారుణ హత్య, వీడియో ఇదిగో..

ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియని తల్లిదండ్రులు దిక్కు తోచని స్థితిలో గడిపారు.10రోజుల క్రితమే వారు ఏపీ నుండి హైదరాబాద్ కు బతుకుదెరువు కోసం వచ్చినట్టు తెలుస్తుంది. నిందితుడు జిహెచ్ఎంసి లో వర్కర్ గా పనిచేరుస్తున్నట్లు సమాచారం.



సంబంధిత వార్తలు