Hyderabad Shocker: మద్యం మత్తులో కూతుర్లపై లైంగిక దాడి, తట్టుకోలేక తండ్రిని చంపేసిన కుమార్తెలు, జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని సీసల బస్తీలో ఘటన

ఈ ఘటన జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని సీసల బస్తీలో సోమవారం జరిగింది. ఇన్‌స్పెక్టర్ గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సీసల బస్తీలో నివాసం ఉంటున్న రాజు (45) (45-Year-Old Man) రోజు కూలీ. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు ఇంటర్మీడియట్, చిన్నకూతురు 8 వ తరగతి చదువుతున్నారు. ఆరు నెలల క్రితం అనారోగ్యంతో తల్లి చనిపోయింది. దీంతో కుమార్తెలు తండ్రి వద్దే ఉంటున్నారు.

Representational Image | (Photo Credits: IANS)

Hyderabad, August 12: తాగుడుకు బానిసైన తండ్రి తన కూతుళ్లను రోజూ ఎక్కడో ఒక చోట తాకుతూ..అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే తట్టుకోలేని కుమార్తెలు తండ్రిని (Death by His Daughters) చంపేశారు. ఈ ఘటన జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని సీసల బస్తీలో సోమవారం జరిగింది. ఇన్‌స్పెక్టర్ గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సీసల బస్తీలో నివాసం ఉంటున్న రాజు (45) (45-Year-Old Man) రోజు కూలీ. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు ఇంటర్మీడియట్, చిన్నకూతురు 8 వ తరగతి చదువుతున్నారు. ఆరు నెలల క్రితం అనారోగ్యంతో తల్లి చనిపోయింది. దీంతో కుమార్తెలు తండ్రి వద్దే ఉంటున్నారు.

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే వారిని లైంగిక వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. మద్యం మత్తులో (Consuming Alcohol) కొన్నిసార్లు అఘాయిత్యానికి కూడా ప్రయత్నించే వాడు. సోమవారం రాత్రి కూడా తాగిన మైకంలో కూతుళ్లను భోజనం పెట్టాలంటూ కొట్టాడు. దీంతో విసిగిపోయిన ఇద్దరు కూతుళ్లు తండ్రిని చంపాలని నిర్ణయించుకున్నారు. ప్లీజ్..నా భార్యను బతికించండి, అర్థరాత్రి గాంధీ ఆస్పత్రి వద్ద కన్నీటి వేదనతో హెడ్ కానిస్టేబుల్, కనికరం చూపని పోలీసులు, కళ్లముందే ప్రాణాలు విడిచిన కానిస్టేబుల్ భార్య

తాగి పడుకున్న తండ్రికి అర్థరాత్రి ఉరి బిగించి మర్డర్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులిద్దరూ మైనర్సే కావటంతో వారిని జువైనల్ హోమ్ కు తరలిస్తామని చెప్పారు.‌ అతని మరింత బరితెగించడంతో కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే బాలికలు తండ్రిని చంపేశారని స్థానికులు వెల్లడిస్తున్నారు.

 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif