Ponguleti Srinivas Reddy: ఆరు గ్యారెంటీల అమలుపై మంత్రి పొంగులేటి కీలక వాక్యలు, అన్నింటికీ రేషన్ కార్డ్ తప్పనిసరి

ప్రభుత్వ 6 గ్యారంటీలకు సంబంధించి ముందుగా ప్రజలకు దరఖాస్తులు ఇవ్వనున్నట్లు చెప్పారు. గ్రామసభల్లో అధికారులకు దరఖాస్తులు అందజేసి, రసీదు తీసుకోవాలని వివరించారు. దరఖాస్తులను పరిశీలించి ఎవరు ఏ పథకానికి అర్హులో నిర్ణయిస్తారని చెప్పారు. 28 నుంచి నిర్వహించనున్న గ్రామసభలకు నిధులను రేవంత్ రెడ్డి విడుదల చేశారని తెలిపారు.

Ponguleti Srinivasa Reddy (Photo-Video Grab)

Hyderabad, DEC 24: ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు (6 Guarantees) పొందాలంటే అర్హత ఏంటన్న విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) వివరాలు తెలిపారు. తాము అమలు చేసే 6 గ్యారంటీలకు తెల్లరేషన్‌ కార్డే అర్హతని చెప్పారు. ఆయా పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభల ద్వారా స్వీకరిస్తామని తెలిపారు. పథకాల అమలుపై ఇవాళ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి పొంగులేటి మీడియాకు వివరాలు తెలిపారు.

CM Revanth Reddy: అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్.. రోజుకు 18 గంటలు పని చేయండి.. లేదంటే బాధ్యతల నుంచి తప్పుకోండి... 

ప్రభుత్వ 6 గ్యారంటీలకు సంబంధించి ముందుగా ప్రజలకు దరఖాస్తులు ఇవ్వనున్నట్లు చెప్పారు. గ్రామసభల్లో అధికారులకు దరఖాస్తులు అందజేసి, రసీదు తీసుకోవాలని వివరించారు. దరఖాస్తులను పరిశీలించి ఎవరు ఏ పథకానికి అర్హులో నిర్ణయిస్తారని చెప్పారు. 28 నుంచి నిర్వహించనున్న గ్రామసభలకు నిధులను రేవంత్ రెడ్డి విడుదల చేశారని తెలిపారు.

TSRTC MD Sajjanar: ఆ బస్సు ప్రమాదం జరగడానికి కారణం అసలు కారణం అదే! వివరణ ఇచ్చిన సజ్జనార్ 

తాము ఆరు గ్యారంటీలలో రెండింటిని అమలు చేస్తున్నామని, మిగతా నాలుగు త్వరలోనే అమలు చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ సర్కారులాగా పథకాల్లో కోతలు వంటివి పెట్టబోమని స్పష్టం చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

Advertisement
Advertisement
Share Now
Advertisement