Telangana Assembly Elections 2023: బీఎస్పీ సంచలనం, తెలంగాణ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్‌కు వరంగల్ ఈస్ట్ టిక్కెట్‌ ఇచ్చిన బీఎస్పీ, 43 మందితో రెండో జాబితా విడుదల

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ టిక్కెట్‌ను బీఎస్పీ పార్టీ ఓ ట్రాన్స్‌జెండర్‌కు ఇచ్చింది. కొన్నిరోజుల క్రితం 20 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన ఆ పార్టీ... తాజాగా మరో 43 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది.

Telangana BSP chief RS Praveen Kumar (Photo: ANI)

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ టిక్కెట్‌ను బీఎస్పీ పార్టీ ఓ ట్రాన్స్‌జెండర్‌కు ఇచ్చింది. కొన్నిరోజుల క్రితం 20 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన ఆ పార్టీ... తాజాగా మరో 43 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది.

రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదు, ఎన్నికల బాండ్ల పథకంపై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

తాజాగా విడుదల చేసిన 43 మందిలో 26 మంది బీసీలకు, ఏడుగురు ఎస్టీలకు, ఆరుగురు ఎస్సీలకు, ముగ్గురు ఓసీలకు టిక్కెట్లు కేటాయించింది. వరంగల్ ఈస్ట్ టిక్కెట్ ట్రాన్స్ జెండర్‌కు కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు.

బీఎస్పీ రెండో విడత అభ్యర్థుల జాబితా

1.బెల్లంపల్లి(ఎస్సీ) –జాడీ నర్సయ్య

2.మంచార్యాల–తోట శ్రీనివాస్

3.ఆసిఫాబాద్ (ఎస్టీ) –కనక ప్రభాకర్

4.బోథ్(ఎస్టీ)–మెస్రాం జంగుబాపు

5.కామారెడ్డి –ఉడతావర్ సురేష్ గౌడ్

6.కోరుట్ల– నిశాంత్ కార్తీకేయ గౌడ్

7.జగిత్యాల–బల్కం మల్లేష్ యాదవ్

8.రామగుండం–అంబటి నరేష్ యాదవ్

9.సిరిసిల్ల–పిట్టల భూమేష్ ముదిరాజ్

10.హుజూరాబాద్ –పల్లె ప్రశాంత్ గౌడ్

11.దుబ్బాక–సల్కం మల్లేష్ యాదవ్

12.ఉప్పల్– సుంకర నరేష్

13.రాజెందర్ నగర్–ప్రొ. అన్వర్ ఖాన్

14.చేవేళ్ల(ఎస్సీ)–తొండుపల్లి రాజా అలియాస్ రాజమహేంద్రవర్మ

15.పరిగి–యంకెపల్లి ఆనంద్

16.మలక్ పేట్–అల్లగోల రమేష్

17.నాంపల్లి–మౌలానా షఫీ మసూదీ

18.చంద్రాయణగుట్ట- మూల రామ్ చరణ్ దాస్

19.కొడంగల్–కురువ నర్మద కిష్టప్ప

20.మహుబూబ్ నగర్–బోయ స్వప్న శ్రీనివాసులు

21.దేవరకద్ర–బసిరెడ్డి సంతోష్ రెడ్డి

22.మక్తల్–వర్కటన్ జగన్నాధ్ రెడ్డి

23.అచ్చంపేట్(ఎస్సీ) – మెత్కూరి నాగార్జున

24.కల్వకుర్తి–కొమ్ము శ్రీనివాస్ యాదవ్

25.షాద్నగర్–పసుపుల ప్రశాంత్ ముదిరాజ్

26.కొల్లాపూర్–గగనం శేఖరయ్య

27.హుజూర్ నగర్– రాపోలు నవీన్

28.మునుగోడు–అందోజు శంకరాచారి

29.ఘన్పూర్ –స్టేషన్ (ఎస్సీ)– తాళ్లపల్లి వెంకటస్వామి

30.పాలకుర్తి – సింగారం రవీంద్రగుప్త

31.డోర్నకల్(ఎస్టీ) –గుగూలోత్ పార్వతీనాయక్

32.నర్సంపేట్– డా.గుండాల మధన్ కుమార్

33.వరంగల్ ఈస్ట్–చిత్రపు పుష్పతలయ

34.వర్థన్పేట్(ఎస్సీ)–డా.వడ్డేపల్లి విజయ్ కుమార్

35.ములుగు(ఎస్టీ)–భూక్యా జంపన్న నాయక్

36.పినపాక(ఎస్టీ)–వజ్జ శ్యామ్

37.మధిర(ఎస్సీ)–చెరుకుపల్లి శారద

38.ఆశ్వారావుపేట్(ఎస్టీ)–మడకం ప్రసాద్

39.భద్రాచలం(ఎస్టీ)–ఇర్పా రవి

40.ఇబ్రాహీంపట్నం - గొరిగే మల్లేష్ యాదవ్

41.మహబూబాబాద్ - గుగులోత్ శేఖర్ నాయక్

42.శేరిలింగంపల్లి - ఒంగూరి శ్రీనివాస్ యాదవ్

43.వేములవాడ - గోలి మోహన్

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

Advertisement
Advertisement
Share Now
Advertisement