Telangana Shocker: హైదరాబాద్‌లో మరో గ్యాంగ్ రేప్, బాలికను రూంకి పిలిచి స్నేహితుడితో కలిసి సామూహిక అత్యాచారం, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

చత్రినకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఉప్పగూడలో 17 ఏళ్ల మైనర్‌ బాలికపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. గతంలో అలి అనే యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడింది.

Rape Representative image.

Hyd, June 23: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం (Telangana Shocker) చోటుచేసుకుంది. చత్రినకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఉప్పగూడలో 17 ఏళ్ల మైనర్‌ బాలికపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. గతంలో అలి అనే యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో బాగంగా ఉప్పుగూడలో ఉన్న అలి సదరు బాలికను ఇంటికి పిలిచాడు.

అనంతరం తన మిత్రుడు ఆర్బాస్‌తో కలిసి అలి బాలికపై లైంగిక దాడి (Minor girl raped by two youngsters) చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులు అలి, అర్బాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీలో స్వలింగ సంపర్కం కేసు వెలుగులోకి, భార్య మృతితో మరో వ్యక్తితో స్వలింగ సంపర్కానికి అలవాటుపడిన యువకుడు, బ్లాక్ మెయిల్ చేయడంతో ఆత్మహత్యాయత్నం

ఇక 11 ఏండ్ల బాలిక‌ను మామిడి తోట‌లోకి తీసుకువెళ్లిన ఆమె క‌జిన్ ఆపై అత్యాచారానికి పాల్ప‌డిన ఉదంతం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రెవాలో ఆదివారం వెలుగుచూసింది. ఇంటికి తిరిగివ‌చ్చిన త‌ర్వాత బాలిక కుటుంబ స‌భ్యుల‌కు తెల‌ప‌డంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బాలిక స్టేట్‌మెంట్‌ను మ‌హిళా అధికారి రికార్డు చేశారు. బాలిక‌ను వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు పోక్సో స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద‌ కేసు న‌మోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. త‌దుప‌రి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.



సంబంధిత వార్తలు

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

BRS Leader Errolla Srinivas Arrest: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్..ఖండించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఇందిరమ్మ రాజ్యమా?..పోలీస్ రాజ్యామా? అని మండిపాటు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.