TS Inter Academic Calendar 2021: తెలంగాణలో 2022 మార్చి 23 నుంచి ఇంటర్ పరీక్షలు, అకడమిక్ కేలండర్‌ను విడుదల చేసిన ఇంటర్ బోర్డు, మొత్తం 220 పని దినాలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ కాలేజీలు వచ్చే ఏడాది ఏప్రిల్ 13 వరకు నడుస్తాయని ఇంటర్మీ డియట్ బోర్డు తెలిపింది. 2021–22 అకడమిక్ కేలండర్‌ను (TS Inter Academic Calendar 2021) బోర్డు సోమవారం విడుదల చేసింది.
తెలంగాణలో ఇంటర్మీడియట్ కాలేజీలు వచ్చే ఏడాది ఏప్రిల్ 13 వరకు నడుస్తాయని ఇంటర్మీ డియట్ బోర్డు తెలిపింది. 2021–22 అకడమిక్ కేలండర్‌ను (TS Inter Academic Calendar 2021) బోర్డు సోమవారం విడుదల చేసింది. మొత్తం 220 పని దినాలుంటాయని, ఇందులో 47 పనిదినాల్లో ఆన్‌లైన్ బోధన జరిగిందని, మరో 173 పనిదినాల్లో ప్రత్యక్ష బోధన జరుగుతుందని తెలిపింది.
అక్టోబర్ 13 నుంచి 16 వరకు దసరా సెలవులు ఉంటాయి. డిసెంబర్ 13 నుంచి 18 వరకు ఆరు నెలల పరీక్షలు జరుగుతాయి. 2022 జనవరి 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఇక ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 10న మొదలై 18న ముగుస్తాయి. పైనల్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 23న మొదలై మార్చ3 25 వరకు జరుగుతాయి. ఫైనల్ పరీక్షలు మార్చి 23 న మొదలై ఏప్రిల్ 12 వరకు జరుగుతాయి. చివరి పని దినం ఏప్రిల్ 13గా నిర్ణయించారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Advertisement
Advertisement
Advertisement