Artificial Plant Generates Electricity: కరెంటును ఉత్పత్తి చేసే కృత్రిమ మొక్క.. కార్బన్ డయాక్సైడ్ ను ఆక్సిజన్ గా మార్చగలదు కూడా.. అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు
కరెంటును ఉత్పత్తి చేసే కొత్త రకమైన కృత్రిమ మొక్కను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బయోబ్యాటరీలతో పని చేసే ఈ మొక్క ఇండోర్ లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
Newyork, Oct 8: కరెంటును ఉత్పత్తి చేసే కొత్త రకమైన కృత్రిమ మొక్కను (Artificial Plant Generates Electricity) అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బయోబ్యాటరీలతో పని చేసే ఈ మొక్క ఇండోర్ లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాదు ఈ మొక్క కార్బన్ డయాక్సైడ్ ను తీసుకొని ఆక్సిజన్ (Oxygen) ను కూడా ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. ఈ కృత్రిమ మొక్కకు సంబంధించిన వివరాలు ‘అడ్వాన్స్‌డ్ సైస్టెనబుల్ సిస్టమ్స్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
విశేషాలు:
- మొక్క ఆకులు-5
- విద్యుత్తు ఉత్పత్తి - 140 మైక్రోవాట్లు
- వినియోగం- సెల్ ఫోన్ కు చార్జింగ్
Advertisement
సంబంధిత వార్తలు
PM Modi Tweet on Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ప్రధాని మోదీ తెలుగు ట్వీట్, ఆత్మ నిర్భరత కోసమే ఆ పనిచేశామన్న మోదీ
Special Package For Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గుడ్‌న్యూస్, ఏకంగా రూ. 11,500 కోట్ల స్పెషల్ ప్యాకేజీ ఇచ్చేందుకు కసరత్తు, కేంద్ర కేబినెట్ భేటీలో చర్చ
Power Treasure: వెయ్యేండ్ల విద్యుత్తుకు సరిపడా భూ అంతర్భాగంలో ట్రిలియన్ల హైడ్రోజన్ నిక్షేపాలు.. అమెరికా జియోలాజికల్ సర్వేలో వెల్లడి
AMD Layoffs: ఏఐ రంగంలో మొదలైన లేఆప్స్, 100 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న చిప్ మేకర్ AMD
Advertisement
Advertisement
Advertisement