USA Shocker: కట్టుకున్న భర్తను తల్లితోనూ, చెల్లితోనూ శృంగారం చేసేందుకు ప్రోత్సహించిన భార్య, ఇదెక్కడి సంసారం అంటున్న నెటిజన్లు..

అంతేకాదు తన భార్య సోదరితో సైతం వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఇదంతా ఓకే అయితే అతని భార్య కూడా తన తల్లి సోదరితో వివాహేతర బంధానికి ఒప్పుకోవడం కొసమెరుపు.

(Photo-Twitter)

నేటి కాలంలో మానవ సంబంధాలు మరియు భయంకరంగా తయారవుతున్నాయి. కామంతో కళ్ళు మూసుకుపోయి వావి వరుసలు మర్చిపోతున్నారు. తల్లిలా చూడాల్సిన భార్య తల్లి తోనే ఓ ప్రబుద్ధుడు వివాహేతర సంబంధం పెట్టుకోవడం కలకలం రేపుతోంది. అంతేకాదు తన భార్య సోదరితో సైతం వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఇదంతా ఓకే అయితే అతని భార్య కూడా తన తల్లి సోదరితో వివాహేతర బంధానికి ఒప్పుకోవడం కొసమెరుపు.

ఈ విచిత్ర ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని మాడీ గ్రూప్స్ అనే మహిళ తన తల్లి తన చెల్లితో తన భర్త శృంగారం చేసేందుకు అనుమతించింది. తాను మూడ్ లో లేని సమయంలో తన భర్త తన తల్లితోనూ చెల్లితోనూ ఎంజాయ్ చేశాడని ఇలా చేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని టిక్ టాక్ లో చెప్పింది.

వేలకోట్లు బటన్ నొక్కి వేస్తున్నాం, రూ. 500 కోట్లు వేయలేమా, టీడీపీ నేతకు అసెంబ్లీలో సీఎం జగన్ సమాధానం, అసెంబ్లీలో పోలవరంపై కొనసాగుతున్న చర్చ

ప్రస్తుతం ఈ టిక్ టాక్ వీడియో సంచలనంగా మారింది. తన అనుభవాన్ని చెబుతూ తాను మూడ్ లో లేని సమయంలో తన భర్తను, తన తల్లితో సెక్సువల్ రిలేషన్ తో ఉండేందుకు వారంలో రెండుసార్లు పర్మిషన్ ఇచ్చినట్టు తెలిపింది. అలాగే తన చెల్లితోనూ తన భర్త సెక్స్ పెట్టుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు బ్రూక్స్ ఆ వీడియోలో తెలిపింది. ఇలా ముగ్గురం కలిసి ఒక అండర్ స్టాండింగ్ తో కలిసి జీవిస్తున్నట్లు తెలపడంతో నెటిజన్ లు షాక్ కు గురయ్యారు. అయితే ఇలాంటి రిలేషన్షిప్ అమెరికాలో ప్రస్తుతం ఓపెన్ రిలేషన్ అని అంటున్నారు.
అయితే ప్రస్తుతం అమెరికాలో ఇలాంటి ఓపెన్ రిలేషన్షిప్ ట్రెండ్ కొనసాగుతోంది. కానీ ఇలాంటి ట్రెండ్ వల్ల మానవ సంబంధాలు మరీ ఆటవికంగా మారిపోయి చివరకు భావివరసలు మరిచిపోయే స్థాయికి దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



సంబంధిత వార్తలు