Land Rover New Car Launched in India: భారత మార్కెట్లోకి ల్యాండ్ రోవర్ నుంచి సరికొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8, ధర రూ.2.01 కోట్ల నుంచి రూ. 2.80 కోట్ల పైమాటే..

భారతీయ మార్కెట్లోకి 'ల్యాండ్ రోవర్' నుంచి సరికొత్త 'రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8'వచ్చేసింది. రెండు వేరియంట్లలో లభించే ఈ కారు డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8 ధరలు రూ.2.01 కోట్ల నుంచి రూ. 2.80 కోట్ల వరకు ఉంటుంది.

Range Rover Sport SV Edition 1

భారతీయ మార్కెట్లోకి 'ల్యాండ్ రోవర్' నుంచి సరికొత్త 'రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8'వచ్చేసింది. రెండు వేరియంట్లలో లభించే ఈ కారు డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8 ధరలు రూ.2.01 కోట్ల నుంచి రూ. 2.80 కోట్ల వరకు ఉంటుంది. ఈ కారులో 4.4-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, 3.0-లీటర్, 6-సిలిండర్ ఇంజన్‌తో 38.2kWh బ్యాటరీ ప్యాక్‌ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి.

అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించిన మారుతీ బ్రెజ్జా కారు, ఏకంగా 10 లక్షల మంది కొనేశారని తెలిపిన కంపెనీ

ఇందులో కొత్త ఫ్రంట్ బంపర్, గ్రిల్ ట్రీట్‌మెంట్, సైడ్ స్కర్ట్స్, డ్యూయల్ ట్విన్ ఎగ్జాస్ట్‌లతో రియర్ బంపర్ వంటివి ఉన్నాయి. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ డిజిటల్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, యాంబియంట్ లైటింగ్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి పొందుతుంది. దేశీయ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న లంబోర్ఘిని ఉరుస్, ఆడి ఆర్ఎస్ క్యూ8, ఆస్టన్ మార్టిన్ డీబీఎక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండబోతోంది.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement