Acharya​ - Siddha's Saga Teaser: వేటకు సిద్ధమైన రాంచరణ్, ఆచార్య నుంచి సిద్ధాస్ సాగా టీజర్ విడుదల, చిరుతలా రెచ్చిపోయిన చెర్రీ...

మెగాస్టార్ చిరంజీవి - కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య" నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విడుదల అయ్యింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కి సంబంధించిన "సిద్ధాస్‌ సాగా" పేరుతో టీజర్ ని నవంబర్ 28న సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు.

Acharya​ - Siddha's Saga Teaser (YouTube)

మెగాస్టార్ చిరంజీవి - కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య" నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విడుదల అయ్యింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కి సంబంధించిన "సిద్ధాస్‌ సాగా" పేరుతో టీజర్ ని నవంబర్ 28న సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఆచార్య'. ఇందులో రామ్ చరణ్ ఓ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. చెర్రీ పాత్ర పేరు సిద్ధ. తాజాగా సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్ ను 'ఆచార్య' చిత్రబృందం నేడు రిలీజ్ చేసింది. ఈ టీజర్ ఆరంభంలో... "ఓం సహనావవతు సహనౌ భునక్తు..." అంటూ శాంతిమంత్రం బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తూ ఉంటుంది. రామ్ చరణ్, పూజ హెగ్డేలతో కూడిన సన్నివేశాలు, ఓ వీరోచిత పోరాట దృశ్యం ఈ టీజర్ లో పొందుపరిచారు. 'ఆచార్య' చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా, రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తోంది.

మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share Now

Tags

Advertisement


సంబంధిత వార్తలు

Acharya​ - Siddha's Saga Teaser: వేటకు సిద్ధమైన రాంచరణ్, ఆచార్య నుంచి సిద్ధాస్ సాగా టీజర్ విడుదల, చిరుతలా రెచ్చిపోయిన చెర్రీ...

Chiranjeevi Urban Monk Look: గుండు సీక్రెట్ బయటకు..మెగాస్టార్ నిజంగా గుండు చేయించుకోలేదు, అది మేకింగ్ వీడియో, అర్బన్‌ మాంక్‌ లుక్ పేరుతో వీడియో బయటకు

SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో, ఫోటోలు

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

Advertisement

Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్‌ వేసిన విజయశాంతి, హిట్‌ మూవీ వైజయంతి రోల్‌లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!

Singer Kalpana Clarification: స్ట్రెస్ వల్లే స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నాను.. నాకు నా భర్త కు ఎలాంటి విభేదాలు లేవు.. సింగర్ కల్పన సంచలన వీడియో

Advertisement
Advertisement
Share Now
Advertisement