Adipurush on OTT: అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసిన ఆది పురుష్, ప్రైమ్ ఖాతాదారులు అదనంగా రూ.279 కడితేనే సినిమా చూసేందుకు అవకాశం
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన చిత్ర 'ఆదిపురుష్'. రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాల ఆధారంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించగా జానకి పాత్రలో కృతీ సనన్ నటించింది.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన చిత్ర 'ఆదిపురుష్'. రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాల ఆధారంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించగా జానకి పాత్రలో కృతీ సనన్ నటించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' లో నిన్న అర్ధరాత్రి నుంచి ‘ఆదిపురుష్’ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన ఇది అందుబాటులో ఉంది. ప్రైమ్ ఖాతాదారులు అదనంగా రూ.279 కడితేనే ఈ సినిమాను చూడొచ్చు. దక్షిణాది భాషల్లో సినిమా అమెజాన్ లో స్ట్రీమ్ అవుతోంది. ఆదిపురుష్ హిందీ ఓటీటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement
Advertisement