Alia Bhatt Fires On SS Rajamouli: RRR దర్శకుడు రాజమౌళిపై హీరోయిన్ ఆలియా భట్ ఫైర్, అయ్యో అన్నంత పని చేసేసిందిగా..దారుణం...

గతంలో "ఆర్ఆర్అర్" సినిమా గురించి చేసిన పోస్టులు కూడా కొన్ని డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఆలియా రీయాక్ట్ కావాల్సి ఉంది.

Alia Bhatt, SS Rajamouli

బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ ఈ మధ్యనే ఆర్ఆర్అర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి కూడా పరిచయమైంది. రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా కనిపించిన ఆలియా కి చెప్పుకోదగ్గ ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరకకపోయినప్పటికీ తన నటనతో బాగానే మెప్పించింది. నిజానికి ఈ సినిమాలో ఉన్న ముగ్గురు హీరోయిన్లు ఆలియా భట్, ఒలివియా మోరిస్ మరియు శ్రియ శరణ్ లలో ఆలియా కే ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉంటుందని అందరూ అనుకున్నారు.

బీజేపీని గద్దె దించడానికి అందరం ఏకమవుదాం, ప్రతిపక్షాలకు, బీజేపీ రహిత రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసిన బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

కానీ మిగతా ఇద్దరు పాత్రలకి ఉన్న ప్రాధాన్యత కూడా లేకపోవడంతో అభిమానులు అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో అలియా భట్ కూడా తన పాత్ర నిడివి విషయంలో నిరాశ చెందినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా విడుదల సమయంలో కూడా ఆలియా భట్ ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. దానికి సంబంధించిన పోస్ట్ లు కూడా పెట్టలేదు.

మరోవైపు ఇంస్టాగ్రామ్ లో రాజమౌళి ని ఫాలో చేసిందంటూ వార్తలు  వినిపిస్తున్నాయి. గతంలో "ఆర్ఆర్అర్" సినిమా గురించి చేసిన పోస్టులు కూడా కొన్ని డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఆలియా రీయాక్ట్ కావాల్సి ఉంది. మరోవైపు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆలియా ఒక సినిమాలో నటిస్తోంది.