Sri Mukhi In Balakrishna's Movie: బాలయ్య కొత్త మూవీలో కీలక పాత్రలో యాంకర్ శ్రీముఖి?
బాలయ్య కొత్త సినిమాలో శ్రీముఖి ఒక ముఖ్యమైన పాత్రను పోషించనుందనేది టాక్. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తుండగా, ఆమెకి ఫ్రెండ్ పాత్రలో శ్రీముఖి కనిపించనుందని అంటున్నారు.
Hyderabad, March 3: బాలయ్య (Balakrishna) 107వ సినిమాగా వచ్చిన 'వీరసింహారెడ్డి' సంచలన విజయాన్ని సాధించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజుతో 50 రోజులను పూర్తిచేసుకుంది. ఆ తరువాత సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో శ్రీముఖి (Srimukhi) ఒక ముఖ్యమైన పాత్రను పోషించనుందనేది టాక్. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల (Sreeleela) నటిస్తుండగా, ఆమెకి ఫ్రెండ్ పాత్రలో శ్రీముఖి కనిపించనుందని అంటున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Formula-E Race Case: ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం...ACE NextGen కంపెనీకి ఏసీబీ నోటీసులు, గ్రీన్ కో ఎండీకి సైతం నోటీసులిచ్చిన ఏసీబీ
Sankranthiki Vasthunnam Movie Review in Telugu: సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ ఇదిగో, మరోసారి వెంకి మామ కామెడీ అదుర్స్, ప్రేక్షకులకు కావాల్సినంత కామెడీ
Anil Kumar Yadav: మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తాం, వైసీపీ నేతల అరెస్టులపై స్పందించిన అనిల్ కుమార్ యాదవ్, పార్టీ మారుతున్నారనే వార్తలు కొట్టివేత
Borugadda Anil Arrest: రాజమండ్రి సెంట్రల్ జైలుకు బొరుగడ్డ అనిల్, కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిందని తెలిపిన గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్
Advertisement
Advertisement
Advertisement