Manchu Vishnu: కోపంలో తప్ప అన్ని విషయాలు నాన్న నుంచి.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎలా చేయాలో అమ్మ నుంచి.. చూపులతో ఎదుటివారిని బెదిరించి ఎలా కంట్రోల్ చేయాలనేది నా భార్య దగ్గర నుంచి నేర్చుకున్నా అంటున్న మంచు విష్ణు.. యాంకర్ సరదా ప్రశ్నలకు విష్ణు సమాధానాలు ఇవి..
మంచు విష్ణు తాజా చిత్రం 'జిన్నా'. ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో మంచు విష్ణు మాట్లాడారు. యాంకర్ అడిగిన సరదా ప్రశ్నలకు సమాధానంగా .. తన తండ్రి మోహన్ బాబు నుంచి కోపం తప్ప మిగతా విషయాలను నేర్చుకున్నానని విష్ణు అన్నాడు.
Hyderabad, October 17: మంచు విష్ణు తాజా చిత్రం 'జిన్నా' (Ginna). ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ (Pre-Release) ఈవెంటులో (Event) మంచు విష్ణు (Manchu Vishnu) మాట్లాడారు. యాంకర్ అడిగిన సరదా ప్రశ్నలకు సమాధానంగా .. తన తండ్రి మోహన్ బాబు నుంచి కోపం తప్ప మిగతా విషయాలను నేర్చుకున్నానని విష్ణు అన్నాడు.
ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎలా చేయాలో మా అమ్మను చూసి నేర్చుకోవచ్చని సెలవిచ్చాడు. ఇక తన భార్యను గురించి ప్రస్తావిస్తూ, ‘చూపులతో ఎదుటివారిని బెదిరించి ఎలా కంట్రోల్ చేయాలనేది ఆమె దగ్గర నుంచి నేర్చుకోవచ్చు’ అని చెప్పుకొచ్చాడు.
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
Akhil Movie In Ott: ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ అవుతున్న అయ్యగారి సినిమా, రెండేళ్ల తర్వాత ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్న అఖిల్
Chaava in Telugu: బాలీవుడ్లో ఊపు ఊపిన సూపర్ హిట్ మూవీ తెలుగులోనూ రానుంది! ఛావా తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేయనున్న గీతా ఆర్ట్స్
Advertisement
Advertisement
Advertisement