Khushbu’s Brother Dies: ఖుష్బూ కుటుంబంలో విషాదం... అనారోగ్యంతో సోదరుడు కన్నుమూత

సీనియర్ నటి, బీజేపీ నేత ఖుష్బూ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరుడు అబూ బాకర్ నిన్న కన్నుమూశారు.

Credits: Twitter

Hyderabad, Dec 18: సీనియర్ నటి, బీజేపీ నేత ఖుష్బూ (Khushbu) కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరుడు అబూ బాకర్ (Abu Bakar) నిన్న కన్నుమూశారు. గతంలో ఆయన కొన్ని సినిమాల్లో (Movies) నటించారు. ఆయన కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ అమర్చారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూనే అబూ బాకర్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఖుష్బూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్, అన్‌స్టాపబుల్ -2లో బాలయ్యతో కలిసి రచ్చ చేసిన బాహుబలి స్టార్, మోస్ట్ వెయింటింగ్ ప్రోమో రిలీజ్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement