Actor Yash Pic Gone Viral: భార్య కోసం అర్ధ‌రాత్రి పూట కేజీఎఫ్ స్టార్ హీరో ఏం చేశాడో తెలుసా? ఇంట‌ర్నెట్ లో వైరల్ అవుతున్న ఫోటోలు

. యష్ కిరణా షాపు ముందు కనిపించిన కాసేపటికి తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ‘సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్’ అని.. ‘తను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆయన ప్రతీదీ ఎంజాయ్ చేయగలరు’ అని అభిమానులు కామెంట్స్ చేసారు.

Actor Yash Pic Gone Viral (PIC@ X)

Bangalore, FEB 17: కర్నాటకలోని ఒక చిన్న గ్రామంలో ఉన్న కిరాణా షాపుకి రాకింగ్ స్టార్ యష్ వెళ్లారు. తన భార్యకు ఐస్-క్యాండీ కొంటూ కనిపించారు (Yash Buying Ice Candy). తన స్టార్ డమ్ పక్కన పెట్టి సింపుల్‌గా ఉండే యష్ నేచర్ చూసి అభిమానులు ఫిదా అయ్యారు. ఇటీవల యష్ తన భార్య రాధిక పండిట్, పిల్లలు ఐరా,యథర్వ్‌లతో కలిసి కర్నాటక షిరాలీలోని చిత్రపూర్ మఠానికి వెళ్లారు. ఆ సందర్భంలో రాత్రివేళ  షిరాలీ గ్రామంలోని ఓ కిరాణా షాపు బయట యష్ కనిపించారు. తన భార్య కోసం ఐస్ క్యాండీ (Yash Buying Ice Candy) కొన్నారు. ఆ ఫోటోలో భార్య రాధిక కూడా ఉన్నారు. యష్ కిరణా షాపు ముందు కనిపించిన కాసేపటికి తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ‘సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్’ అని.. ‘తను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆయన ప్రతీదీ ఎంజాయ్ చేయగలరు’ అని అభిమానులు కామెంట్స్ చేసారు.

 

నిజంగానే యష్ సింప్లిసీటీని అభిమానించే వాళ్లు అనేకమంది ఉన్నారు. కన్నడనాట యష్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. KGF2 సినిమా తర్వాత యష్ ‘టాక్సిక్’ అనే మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Mystery Disease in Chhattisgarh: మరో అంతుచిక్కని వ్యాధి, ఛాతీ నొప్పితో పాటు నిరంతర దగ్గుతో 13 మంది మృతి, ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపుతున్న మిస్టరీ వ్యాధి లక్షణాలు ఇవే..

Sourav Ganguly Acting Debut: వెండితెరపై సౌరవ్ గంగూలీ... నెట్ ఫ్లిక్స్ ఖాకీ 2లో కీలక పాత్ర, మార్చి 20 నుండి స్ట్రీమింగ్ కానున్న వెబ్ సిరీస్!

Karnataka:పెళ్లిని దాచిపెట్టి లైంగిక అవసరాలు తీర్చుకుని వదిలేసిందంటూ ఉద్యోగి ఆత్మహత్య, ప్రేమలో పడి మోసపోకండి అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన బాధితుడు

Advertisement
Share Now
Advertisement