Adipurush: ఇదేం పిచ్చి, బీర్ బాటిల్‌తో చేయి కోసుకున్న ప్రభాస్ అభిమాని, శృతిమించి ప్రవర్తిస్తున్న అభిమానులు, వీడియో ఇదిగో..

ఆదిపురుష్ సినిమా విడుదల నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు థియేటర్ల వద్ద హల్ చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు శృతిమించి ప్రవర్తిస్తున్నారు. ఓ థియేటర్ వద్ద ఓ అభిమాని బీరు బాటిల్ను పగలగొట్టి, దాంతో ప్రభాస్ పోస్టర్ ముందు పలుమార్లు చేయి కోసుకున్నాడు. వీడియో ఇదే..

Prabhas fan cut his hand with a beer bottle (Photo-Video Grab)

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఆదిపురుష్ సినిమా విడుదల నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు థియేటర్ల వద్ద హల్ చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు శృతిమించి ప్రవర్తిస్తున్నారు. ఓ థియేటర్ వద్ద ఓ అభిమాని బీరు బాటిల్ను పగలగొట్టి, దాంతో ప్రభాస్ పోస్టర్ ముందు పలుమార్లు చేయి కోసుకున్నాడు.

ఆదిపురుష్‌ పబ్లిక్ టాక్ ఇదిగో, బొమ్మ బ్లాక్ బాస్టర్ అంటున్న నెటిజన్లు, ప్రభాస్ నటన అద్భుతం అని పొగిడేస్తున్న సినీ అభిమానులు

సినిమా (Cinema) కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు సినిమాను ఆలస్యంగా ప్రదర్శించడాన్ని నిరసిస్తూ ఓ థియేటర్ (Theatre) అద్దాలు బద్దలుగొట్టారు. సౌండ్ సిస్టం సరిగా లేక, డైలాగులు అర్థం కావడం లేదంటూ మళ్లీ గొడవకు దిగారు. ఈ ఘటన సంగారెడ్డిలో జరిగింది. ఇదిలా ఉంటే సినిమా బాగా లేదు అన్నందుకు ఓ యువకుడిని ప్రభాస్ ఫ్యాన్స్ చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఇదిగో..

Video

ఇక సినిమా బాగా లేదు అన్నందుకు ఓ యువకుడిని ప్రభాస్ ఫ్యాన్స్ చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement