Mahesh Babu Video Goes Viral: టాలీవుడ్ జాతిర‌త్నం మ‌న మ‌హేష్ బాబు! ఆయ‌న‌లో ఈ కోణం ఎవ‌రూ ఊహించి ఉండ‌రు (వీడియో ఇదుగోండి)

ఇలా స్టార్స్ అంతా కలిసి మాల్దీవ్స్ లో ఓ బిజినెస్ మెన్ పుట్టిన రోజు వేడుకలు వెళ్లారు. ఇప్పటికే ఈ వేడుకల నుంచి పలు ఫొటోలు, వీడియోలు బయటకి వచ్చాయి. వాటిల్లోంచి ఓ చిన్న వీడియో వైరల్ అవుతుంది.

Mahesh Babu Video Goes Viral

Hyderabad, NOV 13: మన సెలబ్రిటీలతో ప్రభాస్ (Prabhas), మహేష్, పవన్ లాంటి కొంతమంది ఇంట్రోవర్ట్స్ కూడా ఉన్నారు. కానీ సమయం దొరికితే మాత్రం బాగానే పంచులు వేస్తారు, మాట్లాడతారు. నలుగురిలో ఉంటే మాత్రం సింపుల్ గా, సైలెంట్ గా ఉంటారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చాక ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రావర్ట్ గా మారారు. అయితే మహేష్ బాబు ఇంట్రోవర్ట్ అయినా పంచులు బాగానే వేస్తాడు. కామెడీ టైమింగ్ తో అదరగొడతాడు. తాజాగా ఓ వీడియో వైరల్ (Viral Video) అవుతుంది. ఇటీవల చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, అఖిల్, వెంకటేష్, మహేష్ (Mahesh babu).. ఇలా స్టార్స్ అంతా కలిసి మాల్దీవ్స్ లో ఓ బిజినెస్ మెన్ పుట్టిన రోజు వేడుకలు వెళ్లారు. ఇప్పటికే ఈ వేడుకల నుంచి పలు ఫొటోలు, వీడియోలు బయటకి వచ్చాయి. వాటిల్లోంచి ఓ చిన్న వీడియో వైరల్ అవుతుంది.

Mahesh Babu Video Goes Viral

 

ఈ వీడియోలో చిరు, నాగ్, వెంకటేష్ అందరూ బర్త్ డే బాయ్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటే మహేష్ పక్కనే కొంచెం గ్యాప్ తో నిల్చున్నాడు. అందరూ ఎంజాయ్ చేస్తుంటే మహేష్ మాత్రం అలా నిల్చొని ఫోటోకి పోజ్ ఇచ్చినట్టు ఇచ్చి పక్కకు వచ్చేసాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవ్వగా మహేష్ బాబు ఏంటి వాళ్ళతో కలవకుండా పక్కన నిల్చున్నాడు, మహేష్ మరీ ఇంత ఇంట్రోవర్టా, వాళ్ళ లాగా ఎంజాయ్ చెయ్యట్లేదు ఏంటి అని ఫ్యాన్స్, నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.



సంబంధిత వార్తలు

Amazon Prime Video New Rules: అమెజాన్ ప్రైమ్ వినియోగ‌దారుల‌కు బ్యాడ్ న్యూస్, పాస్ వ‌ర్డ్ షేరింగ్ పై జ‌న‌వ‌రి నుంచి కొత్త‌గా రెండు నిబంధ‌న‌లు తెస్తున్న సంస్థ‌

Mufasa: The Lion King Telugu Review: ముఫాసాః ది లయన్ కింగ్ తెలుగు రివ్యూ ఇదిగో, సినిమాను పైకి లేపిన మహేష్ బాబు వాయిస్‌తో పాటు ఇతర నటుల వాయిస్, ఎలా ఉందంటే..

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif