Superstar Krishna Health Update: ఈ రోజు సాయంత్రం సూపర్ స్టార్ కృష్ణ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్, శ్వాస సంబంధ సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు

శ్వాస సంబంధ సమస్యలతో ఆయనను నిన్న ఆసుపత్రిలో చేర్చామని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. 24 గంటల తర్వాత ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు.కృష్ణకి ఏమీ కాలేదని.. ఆయన డిశ్చార్జ్ అవుతారని తెలియటంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

Superstar Krishna Turns 78 (Photo-Twitter/Mahesh Bbau)

సూపర్ స్టార్ కృష్ణ నిన్న అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కృష్ణ అస్వస్థతకు గురయ్యారనే వార్తతో సినీ పరిశ్రమ షాక్ కు గురయింది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అక్షయ్ కుమార్ తో కలిసి డ్యాన్స్ చేసిన రామ్ చరణ్... ఢిల్లీలో హిందూస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో డ్యాన్సులతో హుషారెత్తించిన అగ్రహీరోలు.. వీడియో ఇదిగో!

మరోవైపు, కృష్ణ అనారోగ్యంపై సినీ నటుడు నరేశ్ స్పందించారు. శ్వాస సంబంధ సమస్యలతో ఆయనను నిన్న ఆసుపత్రిలో చేర్చామని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. 24 గంటల తర్వాత ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు.కృష్ణకి ఏమీ కాలేదని.. ఆయన డిశ్చార్జ్ అవుతారని తెలియటంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement