NTR vs Allu Arjun: వీరు డాన్స్ చేస్తే టాప్ లేచిపోద్ది. మరి వీరిలో టాప్ డాన్సర్ ఎవరు? ఎన్టీఆర్ - అల్లు అర్జున్ ల మధ్య డాన్స్ ను పోల్చి చూస్తే ఇలా ఉంటుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) డాన్స్‌లలో ఒక గ్రేస్ ఉంటుంది. వీరిద్దరి డాన్స్ చూస్తే నువ్వా- నేనా అనే ఒక పోటీ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్? ఏయే పాటల్లో వీరు ఎలాంటి స్టెప్స్ వేశారో చూడండి..

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) తర్వాత జెనరేషన్‌లో టాలీవుడ్ (Tollywood) లో బెస్ట్ డాన్సర్ (Best Dancer) ఎవరు అంటే ? ఇప్పుడున్న మన హీరోల్లో చాలా మంది డాన్స్ ఇరగదీస్తారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్, నితిన్, రామ్ పోతినేని ఇలా లిస్ట్ పెద్దగానే ఉంటుంది. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) డాన్స్‌లలో ఒక గ్రేస్ ఉంటుంది. వీరిద్దరి డాన్స్ చూస్తే నువ్వా- నేనా అన్నట్లు ఒక పోటీ ఉన్నట్లు అనిపిస్తుంది. డ్యుఎట్ అయినా, మాస్ సాంగ్  అయినా వీరిద్దరి డాన్స్‌లో ఒక రిథమ్, ఒక మంచి టెంపో కనబడుతుంది. ఇద్దరిలో ఎవరికి వారే సాటే. అయితే వీరిద్దరూ డాన్స్ ఇరగదీసిన పాటలు, డిఫరెంట్ సాంగ్స్ కి వీరిద్దరి డాన్స్ కంపేరిసన్ చేస్తే ఎలా ఉంటుందో కింద చూడండి.

Party Anthems:

Allu Arjun's Seeti maar vs NTR's Love Debba

Fast Beats:

Allu Arjun's Top lechipoddi.. vs NTR's Maa thaatha temper

Love Songs:

Allu Arjun's Uppenantha vs NTR's Nee Kallalona katuka

Special Numbers:

Allu Arjun's Blockbuster  vs NTR's Nenu Pakka Local

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now