CBSE Class 10 Result 2023 Declared: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల, ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) (Central Board of Secondary Education ) 10వ తరగతి ఫలితాలు (CBSE Class 12 Result) విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సీబీఎస్‌ఈ (CBSE) బోర్డు ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు

Representational Image (File Photo)

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) (Central Board of Secondary Education ) 10వ తరగతి ఫలితాలు (CBSE Class 12 Result) విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సీబీఎస్‌ఈ (CBSE) బోర్డు ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. అభ్యర్థులు దీనిని CBSE అధికారిక వెబ్‌సైట్‌లలో cbseresults.nic.in, results.cbse.nic.in మరియు cbse.gov.in లో తనిఖీ చేయవచ్చు . అభ్యర్థులు తమ CBSE ఫలితం 2023ని తనిఖీ చేయడానికి వారి రోల్ నంబర్, పాఠశాల నంబర్, పుట్టిన తేదీ మరియు అడ్మిట్ కార్డ్ ID అవసరం. ఈరోజు ముందుగానే CBSE 12వ తరగతి ఫలితాలు 2023ని బోర్డు ప్రకటించింది.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement