TS Inter Results Today: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు నేడే.. ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి విడుదల.. ఉదయం 11 గంటలకు రిలీజ్.. ఫలితాలు https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు!
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు.
Hyderabad, Apr 24: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు (TS Inter Results-2024) నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/ లో ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు సూచించారు. వెబ్ సైట్ లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మార్కుల మెమో సాఫ్ట్ కాపీని ప్రింట్ తీసుకోవచ్చని తెలిపారు.
దాదాపు పది లక్షల మంది
తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement