Eid Milad-un- Nabi Wishes In Telugu: మిలాద్ ఉన్ నబీ పండగ సందర్భంగా మీ స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా..
మిలాద్-ఉన్-నబీ పండుగను ప్రవక్త హజ్రత్ మొహమ్మద్ పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఈద్ మిలాద్-ఉన్-నబీ అనేది ఇస్లామిక్ క్యాలెండర్‌లో మూడవ నెల అయిన రబీ అల్-అవ్వల్ 12వ తేదీన జరుపుకునే ప్రత్యేక ఇస్లామిక్ పండుగ.
మిలాద్-ఉన్-నబీ పండుగను ప్రవక్త హజ్రత్ మొహమ్మద్ పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఈద్ మిలాద్-ఉన్-నబీ అనేది ఇస్లామిక్ క్యాలెండర్‌లో మూడవ నెల అయిన రబీ అల్-అవ్వల్ 12వ తేదీన జరుపుకునే ప్రత్యేక ఇస్లామిక్ పండుగ. ఈ రోజున, ముస్లిం సమాజంలో ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. ప్రజలు ప్రార్థన చేయడానికి మసీదులకు వెళతారు. ప్రవక్త ముహమ్మద్ బోధనలను గుర్తుంచుకోవాలి. ఈసారి మిలాద్-ఉన్-నబీని సెప్టెంబర్ 16 జరుపుకుంటారు. ఈ రోజు పేదలకు దానాలు కూడా చేస్తారు. మిలాద్-ఉన్-నబీ రోజున దానధర్మాలు, జకాత్ చేయడం ద్వారా అల్లాహ్ సంతోషిస్తాడని నమ్ముతారు.
Eid Milad Wishes
Milad-un-Nabi
Milad-un-Nabi
Milad-un-Nabi
Milad-un-Nabi
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement