Biparjoy Cyclone: ఉగ్రరూపం దాలుస్తున్న బిపర్ జోయ్ తుపాను.. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు.. పలు రాష్ట్రాలకు అలర్ట్

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జోయ్ తుపాను మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారబోతోందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ఉత్తర, ఈశాన్య దిక్కుగా తుపాను కదులుతోందని తెలిపింది.

Representational Purpose Only (Photo Credits: Wikimedia Commons)

Newdelhi, June 10: అరేబియా సముద్రంలో (Arabian Sea) ఏర్పడిన బిపర్ జోయ్ తుపాను (Biparjoy Cyclone) మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారబోతోందని కేంద్ర వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. తుపాను ఉత్తర, ఈశాన్య దిక్కుగా తుపాను కదులుతోందని తెలిపింది. తుపాను కేంద్రీకృతమైన ప్రాంతంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. ఈ క్రమంలో కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్, గుజరాత్, కేరళ రాష్ట్రాలకు ఐఎండీ అలెర్ట్ ప్రకటించింది. తీవ్ర తుపాను కారణంతో ఈ కోస్టల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

Promotions in TS Police: తెలంగాణ పోలీసు శాఖలో భారీ ప్రమోషన్లు.. 18 మందికి ఎస్పీలుగా, 37 మందికి ఏఎస్పీలుగా పదోన్నతి

బిపర్ జోయ్ అంటే అర్థం ఏమిటంటే?

ప్రతి తుపానుకు ఒక పేరు పెట్టడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపానుకు బిపర్ జోయ్ అనే పేరు పెట్టారు. ఇది బంగ్లాదేశ్ సూచించిన పేరు. విపత్తు అని దీని అర్థం.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Weather Forecast: ఐఎండీ అలర్ట్, 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం, బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాను ఉపరితల ఆవర్తనం

Cyclone Coming? మళ్లీ దూసుకొస్తున్న ఇంకో తుపాను? కోస్తాంధ్ర, రాయలసీమల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, వివిధ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక

Weather Forecast: నైరుతి బంగాళాఖాతంలో మళ్లీ ఇంకో అల్పపీడనం, ఈ సారి దక్షిణ కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం, ఈ నెల రెండో వారంలో ఏర్పడే సూచనలు ఉన్నాయంటున్న ఐఎండీ అధికారులు

Cyclone Fengal Update: తమిళనాడులో ఫెంగల్ తుఫాను విధ్వంసం, రూ. 2వేల కోట్లు మధ్యంతర సాయం ప్రకటించాలని ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లేఖ, వచ్చే మూడు రోజుల పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడుకు భారీ వర్ష సూచన

Advertisement
Advertisement
Share Now
Advertisement