Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రద్దీ మార్గాల్లో ప్రత్యేక రైళ్ల ఏర్పాటు.. ఏఏ రూట్లలో ఏ సర్వీసు అంటే??

నిర్ణీత మార్గాల్లో ప్రయాణికుల రద్దీ అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Representational (Credits: Twitter/ANI)

Hyderabad, Dec 3: నిర్ణీత మార్గాల్లో ప్రయాణికుల రద్దీ (Passenger crowd) అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం డిమాండ్‌ (Demand) మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను (Special Trains)  నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే (South Central Railway) అధికారులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు, ఈ నెల 6న విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసులిచ్చిన సీబీఐ, హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే విచారణ ఎదుర్కోనున్న ఎమ్మెల్సీ కవిత

ప్రత్యేక రైళ్లు-వివరాలు

  • ఈ నెల 13 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 వరకు ప్రతి మంగళవారం షోలాపూర్‌ నుంచి ముంబయి ఎల్‌టీటీకి (01435)
  • ఈ నెల 14 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు ప్రతి బుధవారం ముంబయి ఎల్‌టీటీ నుంచి షోలాపూర్‌కు (01436)
  • ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 వరకు ప్రతి గురువారం షోలాపూర్‌ నుంచి తిరుపతి వరకు (01437)
  • ఈ నెల 16 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 వరకు ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి షోలాపూర్‌ వరకు (01438)

ఇకపై పెళ్లికి ముందు శృంగారం చేస్తే జైలుకే, సహజీవనంపై కూడా నిషేదం విధించే యోచనలో ఆ దేశ ప్రభుత్వం, ఏడాది జైలుశిక్షతో పాటూ భారీగా జరిమానా విధించే దిశగా చట్టం చేసేందుకు ఏర్పాట్లు

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

IFS Officer Dies by Suicide: డిప్రెషన్‌లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన

Special Trains For Holi: హోలీ పండుగ కోసం స్పెషల్ ట్రైన్స్‌, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూడండి

Rules Change In Railways: వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికులకు జనరల్‌ బోగీల్లోనే ప్రయాణించాలి.. ఏసీ, స్లీపర్‌ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా.. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైల్వే కొత్త నిబంధనలు

Advertisement
Advertisement
Share Now
Advertisement