Manish Sisodia Bail: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మూడు రోజులు బెయిల్, మేనకోడలి పెళ్లికి హాజరయ్యేందుకు లక్నో వెళ్లనున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి

ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia Bail) మూడు రోజులు బెయిల్ మంజూరు అయింది. మేనకోడలి పెళ్లికి హాజరయ్యేందుకు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఆయనకు మూడు రోజుల బెయిల్ మంజూరు చేసింది.

Delhi Deputy CM Manish Sisodia (Photo Credit- ANI)

New Delhi, Feb 12: ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia Bail) మూడు రోజులు బెయిల్ మంజూరు అయింది. మేనకోడలి పెళ్లికి హాజరయ్యేందుకు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఆయనకు మూడు రోజుల బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌ను ఇచ్చింది.వివాహ వేడుకకు హాజరయ్యేందుకు లక్నో వెళ్లాల్సి ఉండగా.. ఈ నెల 13 నుంచి 15 వరకు బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే, బెయిల్‌ పిటిషన్‌పై వ్యతిరేకంగా వాదనలు వినిపించినా.. కోర్టు బెయిల్‌ను ఇచ్చింది.

లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్, 8 గంటల పాటూ విచారించిన సీబీఐ, సహకరించడం లేదని అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటన

ఇంతకు ముందు ఆయనకు వారానికి ఒకరోజు అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను కలిసేందుకు అవకాశం కల్పించింది. ఆయన భార్య సీమా సిసోడియా గత 23 సంవత్సరాలుగా న్యూరో సంబంధిత వ్యాధి మల్టిపుల్‌ స్ల్కెరోసిస్‌తో బాధపడుతున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీష్‌ సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలోనే ఉన్నారు. ఆ తర్వాత సీబీఐ ఎఫ్‌ఐఆర్‌పై ఈడీ మార్చి 9న మనీలాండరింగ్‌ కేసులో అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28న ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్‌ రెడ్డి కూడా ముందస్తు బెయిల్

Rajasthan Govt On Child Marriages: ఇకపై పెళ్లి కార్డులపై పుట్టినరోజు ప్రింట్ చేయడం తప్పనిసరి, బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం

Ranjana Nachiyaar Quits BJP: తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్, ఎన్‌ఈపీ అమలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి ప్రముఖ నటి రంజనా నచియార్ రాజీనామా, విజయ్ టీవీకే పార్టీలోకి జంప్

TDP Office Attack Case: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని తెలిపిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి

Advertisement
Advertisement
Share Now
Advertisement