Piracy Websites: పైరసీకి చెక్‌.. ఏకంగా 1788 పైరసీ వెబ్‌సైట్లపై నిషేధం విధించిన కోర్టు.. కోబ్రాకు లైన్ క్లియర్

పైరసీ కోరల నుంచి మా చిత్రాన్ని రక్షించాలంటూ కోబ్రా నిర్మాత వేడుకోలు.. 1788 పైరసీ వెబ్‌ సైట్లపై నిషేధం విధించిన మద్రాస్ హైకోర్టు

Chennai, August 30: సినిమాల  పైరసీ (Piracy)కి పాల్పడుతున్న వెబ్‌సైట్లపై మద్రాస్ హైకోర్టు (Madras High court)కొరడా ఝుళిపించింది. 1788 పైరసీ వెబ్‌ సైట్లపై నిషేధం విధించింది. వివరాలకు వెళ్తే నటుడు విక్రమ్‌ (Vikram) కథానాయకుడుగా నటించిన కోబ్రా చిత్రం వినాయక చవితి (Vinayaka Chavithi) సందర్భంగా సందర్భంగా బుధవారం విడుదల కానుంది. కాగా పైరసీ అరాచకం రాజ్యమేలుతున్న పరిస్థితిలో కోబ్రా చిత్ర నిర్మాత తన చిత్రం పైరసీని వ్యతిరేకిస్తూ 1788 వెబ్‌ సైట్లపై నిషేధం (Ban) విధించాలని కోరుతూ ప్రభుత్వం, సామాజిక మాధ్యమం సేవా సంస్థల తరఫున హైకోర్టులో దాఖలు చేశారు.

బాలకృష్ణకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా టికెట్ రేట్లు తగ్గించలేదని పిటిషన్

కోబ్రా చిత్రం పైరసీకి గురి కాకుండా వెబ్‌ సైట్లపై నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి కోబ్రా చిత్రాన్ని చట్ట విరుద్ధంగా వెబ్‌సైట్లలో విడుదల చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement