Ahmedabad: మహిళపై అదేపనిగా అత్యాచారం, నీ భర్తను వదిలేసి నాతోనే ఉండాలంటూ వేధింపులు, మళ్లీ అత్యాచారం చేసేందుకు ప్రయత్నం, ప్రతిఘటించడంతో విషం తాగించిన మాజీ ప్రియుడు

గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ తనపై తరచూ అత్యాచారానికి (Woman Raped) పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ అక్షయ్ భర్వాద్ అనే యువకుడు నాలుగేళ్ల పాట్లు ప్రేమించుకున్నారు.

stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Ahmedabad, September 4: గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ తనపై తరచూ అత్యాచారానికి (Woman Raped) పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ అక్షయ్ భర్వాద్ అనే యువకుడు నాలుగేళ్ల పాట్లు ప్రేమించుకున్నారు. అయితే వారి ప్రేమ పెళ్లి వరకు చేరలేదు. కాగా ఆ యువతి మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇది జరిగి మూడేళ్లు అయింది.

అయితే ఒక నెల క్రితం ఆ మహిళ తన మాజీ బాయ్‌ ఫ్రెండ్‌ ఒత్తిడి చేయడంతో కలుసుకుంది. ఇద్దరు కలిసి పలు దర్శనీయ ప్రాంతాలు సందర్శించారు. అయితే ఆ సమయంలో​నే తనపై అక్షయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్తను విడిచిపెట్టి తనతో జీవించాలని ఆమెను ఇబ్బందులకు గురిచేశాడు. ఆమెను హోట్‌ల్‌కు తీసుకెళ్లి మళ్లీ అత్యాచారం చేయడానికి ప్రయత్నించాదు. దీంతో ఆమె ప్రతిఘటించగా.. బలవంతంగా ఆమెతో విషంగా తాగించి, (Consume Poison by Ex-Boyfriend) తాను కూడా విషం తాగాడు.

రూంలో ఒంటరిగా..సెక్స్ వీడియోలకు బానిసైన బాలిక, తన న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్, వాటిని చూసిన తల్లిదండ్రులకు గుండెపోటు, గుజరాత్‌లో విషాద ఘటన

అనంతరం అక్షయ్ తన స్నేహితులకు ఫోన్‌ చేయడంతో.. ఇద్దరినీ స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన మహిళ.. అక్షయ్‌ తనపై అత్యాచారం, హత్యాయత్నం చేసినట్లు సోలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడు అక్షయ్‌ని అరెస్ట్‌ చేశారు. ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొనారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement