Astrology: డిసెంబర్ 2 తేదీన సూర్యుడు, గురు గ్రహం కలయికతో భద్రకయోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
డిసెంబర్ 2 తేదీన ఈ భద్రత యోగంతో అన్ని రాశులు వారిపైన సానుకూల ప్రభావాలు ఉంటాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాలకు రాజు సూర్యుడు, గురు గ్రహం ఈ రెండు కలయిక వల్ల భద్రకయోగం ఏర్పడుతుంది. డిసెంబర్ 2 తేదీన ఈ భద్రత యోగంతో అన్ని రాశులు వారిపైన సానుకూల ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్యా రాశి- కన్యరాశి జన్మించిన వారికి భద్రత యోగం వల్ల చాలా మేలు జరుగుతుంది. మీరు ఆర్థికంగా అనేక లాభాలను పొందుతారు. మీరు పని చేసే చోట పురోగతి ఉంటుంది. దీని ద్వారా మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఎటైనా టూర్ కి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. ఇది మీకు ఆనందాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
Vastu Tips: వ్యాపారంలో నష్టం తట్టుకోలేక పోతున్నారా,
తులారాశి- తుల రాష్ట్ర జన్మించిన వారికి డిసెంబర్ 2 నుండి చాలా లాభదాయకంగా ఉంటుంది. భద్రత యోగం వల్ల వీరికి అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి. మీరు సంపద పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు చేసే ప్రతి పని కూడా గొప్ప విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే గల నెరవేరుతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా సానుకూల ఆచారాలు ఆలోచనలతో ముందుకు వెళతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రేమ వివాహాలకు ఇంట్లో కుటుంబ సభ్యుల నుండి ఆమోదం లభిస్తుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
వృషభ రాశి- వృషభ రాశి వారికి డిసెంబర్ 2 నుండి 30 సంవత్సరం కూడా అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇది మీకు ఆందోళన మానసిక ఒత్తిని తగ్గిస్తుంది. మునిపటి కంటే ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. చేసే ప్రతి పని కూడా ఉత్సాహంగా చేస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కష్టపడి అంకితభావంతో పనిచేసే విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఎప్పటి నుంచి ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణాలు ఏర్పడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణంలో అవుతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.