Astrology: నవంబర్ 27 చంద్రుడు నక్షత్రం మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది..

ఇది సంపదకు ఆర్థిక పరిస్థితికి ఆరోగ్యం మనసు వంటి వాటికి బాధ్యత వహించే గ్రహంగా చెప్పవచ్చు. నవంబర్ 27వ తేదీన రాత్రి 7:20 నిమిషాలకు చంద్రుడు మాగ నక్షత్రం నుండి పాల్గొని నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుని గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది సంపదకు ఆర్థిక పరిస్థితికి ఆరోగ్యం మనసు వంటి వాటికి బాధ్యత వహించే గ్రహంగా చెప్పవచ్చు. నవంబర్ 27వ తేదీన రాత్రి 7:20 నిమిషాలకు చంద్రుడు మాగ నక్షత్రం నుండి పాల్గొని నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రం మార్పు కారణంగా అన్ని రాష్ట్రాల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం ఉంటుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి- కర్కాటక రాశి వారికి చంద్రుని నక్షత్ర మార్పు కారణంగా అనేక సానుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నవారికి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. విద్యార్థుల కెరీర్ పైన ఏర్పడిన ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారం చేసే వారికి ఆదాయం గననీయంగా పెరుగుతుంది. వ్యాపార ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఇది మీకు లాభాలను తీసుకువచ్చే విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఎప్పటినుంచో కొనసాగుతున్న వివాదాలు పరిష్కరించబడతాయి. స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్రణాళికలు చేసుకుంటారు. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.

Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా ...

మకర రాశి- మకర రాశి వారికి చంద్రుని నక్షత్ర మార్పు కారణంగా అన్ని శుభ ఫలితాలు ఉన్నాయి. కెరీర్ పరంగా కొత్త శిఖరాలకు చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంది.వ్యాపార నిమిత్తం విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం దీని ద్వారా మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆకస్మాత్తుగా ధన లాభం వచ్చే అవకాశం ఉంది. రుణ బాధల నుండి విముక్తి పొందుతారు. పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తి అవుతాయి. వివాహం కాని వారికి వివాహమయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ వివాహాలకు ఎక్కువ అవకాశం ఉంది మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కోట్ల సమస్యల నుంచి బయటపడతారు ఇది మీకు ఉపశమనాన్ని అందిస్తుంది.

తులారాశి- తులారాశి వారికి చంద్రుని నక్షత్రం మార్పు కారణంగా అనేక సానుకూల ఫలితాలు ఉన్నాయి. మీరు ఎవరికైనా డబ్బును ఇచ్చినట్లయితే వారు సకాలంలో మీ డబ్బును తిరిగి ఇస్తారు. వ్యాపారం చేసేవారికి అనేక లాభాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు తొందరగా పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.