Bank Holidays in October 2024: అక్టోబరు నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు, తెలుగు రాష్ట్రాల్లో రెండు పెద్ద పండుగలు, బ్యాంకుల సెలవు లిస్టు ఇదిగో..

అక్టోబరు నెలలో దసరా, దీపావళి వంటి రెండు పెద్ద పండుగలు ఉన్నాయి. అదే సమయంలో, పలు రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక పండుగలు కూడా అక్టోబరు నెలలో ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనూ బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.

Bank Holidays in May 2024 (Photo-ANI)

Bank Holidays in October 2024: అక్టోబరు నెలలో దసరా, దీపావళి వంటి రెండు పెద్ద పండుగలు ఉన్నాయి. అదే సమయంలో, పలు రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక పండుగలు కూడా అక్టోబరు నెలలో ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనూ బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.

అతి వాడకంతో చేజారిన పరిస్థితి.. యాంటీ బయోటిక్స్‌ పనిచేయని దుస్థితి.. ఐసీఎంఆర్‌ తాజా నివేదిక

 సెలవుల వివరాలు...

అక్టోబరు 1- జమ్ము కశ్మీర్ లో రేపు తుది విడత పోలింగ్. బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

అక్టోబరు 2- మహాత్మా గాంధీ జయంతి, మహాలయ అమావాస్య... దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

అక్టోబరు 3- నవరాత్ర స్థాపన.. రాజస్థాన్ లో బ్యాంకులకు సెలవు

అక్టోబరు 10- దుర్గాపూజ/దసరా (మహా సప్తమి)... నాగాలాండ్, త్రిపుర, బెంగాల్, అసోంలో బ్యాంకులకు సెలవు

అక్టోబరు 12- దసరా (విజయదశమి) , దుర్గా పూజ, రెండో శనివారం... అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు

అక్టోబరు 14- దుర్గా పూజ (దశయిన్)... సిక్కింలో బ్యాంకులకు సెలవు

అక్టోబరు 16- లక్ష్మీ పూజ... బెంగాల్, త్రిపురలో బ్యాంకులకు సెలవు

అక్టోబరు 17- వాల్మీకి జయంతి, కటీ బిహు... కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, అసోంలో బ్యాంకులకు సెలవు

అక్టోబరు 26-  కశ్మీర్ భారత యూనియన్ లో చేరిన రోజు... యాక్సెషన్ డే... జమ్ము, శ్రీనగర్ లో బ్యాంకులకు సెలవు

అక్టోబరు 31- దీపావళి, నరక చతుర్దశి, కాళీ పూజ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి... సిక్కిం, త్రిపుర, మేఘాలయ, మణిపూర్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ తప్ప దాదాపు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement