Bengaluru Shocker: నా ఫ్రెండ్స్ అందరితో పడుకో, లేకుంటే ఆ వీడియోలు బయటపెట్టి పరువు తీస్తా, కట్టుకున్న భార్యపై ఓ టెకీ దారుణం, పోలీసులను ఆశ్రయించిన భాదితురాలు
బెంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ టెకి తన భార్యను స్నేహితులతో శృంగారంలో పాల్గొనమని బలవంతం (Techie forces wife) చేశాడు. మొబైల్ ఫోన్‌లో ఆ వీడియోలు రికార్డు చేసి ఆపై ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. సంపిగేహల్లి ప్రాంతంలో నివసిస్తున్న దంపతులకు 2011లో పెళ్లైంది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
Hyd, Dec 10: బెంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ టెకి తన భార్యను స్నేహితులతో శృంగారంలో పాల్గొనమని బలవంతం (Techie forces wife) చేశాడు. మొబైల్ ఫోన్‌లో ఆ వీడియోలు రికార్డు చేసి ఆపై ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. సంపిగేహల్లి ప్రాంతంలో నివసిస్తున్న దంపతులకు 2011లో పెళ్లైంది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
ఇద్దరూ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. అయితే కొద్ది కాలం నుంచి తన ఇద్దరు స్నేహితులతో (sex friends with friends) శృంగారంలో పాల్గొవాలని భార్యను ఆమె భర్త బలవంతం చేయసాగాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోతే కొట్టేవాడు. స్నేహితులతో ఆమె లైంగిక చర్యలను మొబైల్ ఫోన్‌లో రికార్డు (records act on mobile) చేశాడు.
భర్త టార్చర్‌ను భరించలేని భార్య విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ భార్యను భర్త బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మద్యానికి బానిస అయిన తన భర్త డ్రగ్స్ కూడా తీసుకుంటాడని తెలిపింది. లైంగిక వాంఛ తీర్చమని తన సోదరుడిని కూడా అతడు బలవంతం చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఆ మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.