Covovax Vaccine: బూస్టర్ డోసుగా కోవోవాక్స్ టీకా, మరో 15 రోజుల్లో ఆమోదం లభించనున్నట్లు తెలిపిన సీరం సీఈఓ ఆదార్ పూనావాలా, కోవీషీల్డ్ కన్నా కోవోవాక్స్ బెస్ట్ బూస్టర్‌గా పనిచేస్తుందని వెల్లడి
కోవోవాక్స్ టీకాకు బూస్టర్ డోసుగా మరో 15 రోజుల్లో ఆమోదం లభించనున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదార్ పూనావాలా తెలిపారు. కోవోవాక్స్ టీకా కరోనాకు చెందిన ఒమిక్రాన్ వేరియంట్‌పై కూడా ప్రభావంతంగా పనిచేయనున్నట్లు ఆయన వెల్లడించారు
New Delhi, Jan 9: కోవోవాక్స్ టీకాకు బూస్టర్ డోసుగా మరో 15 రోజుల్లో ఆమోదం లభించనున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదార్ పూనావాలా తెలిపారు. కోవోవాక్స్ టీకా కరోనాకు చెందిన ఒమిక్రాన్ వేరియంట్‌పై కూడా ప్రభావంతంగా పనిచేయనున్నట్లు ఆయన వెల్లడించారు. భారతి విద్యాపీఠ్ యూనివర్సిటీ ఈవెంట్‌లో పాల్గొన్నపూనావాలా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వద్ద కోవీషీల్డ్ టీకాల స్టాక్ ఉందని స్పష్టం చేశారు.
అయితే కోవీషీల్డ్ కన్నా.. కోవోవాక్స్ బెస్ట్ బూస్టర్‌గా పనిచేస్తుందని పూనావాలా తెలిపారు. ప్రపంచదేశాలన్నీ ఇండియా వైపే చూస్తున్నాయని, హెల్త్‌కేర్ అంశంలో భారీ జనాభా ఉన్న మన దేశం ఎలా జాగ్రత్తలు తీసుకున్నదో గమనిస్తున్నారని, కోవిడ్ వేళ ఇండియా 80 దేశాలకు సాయం కూడా చేసిందని ఆయన తెలిపారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Advertisement
Advertisement
Advertisement