Crime: ఒంటరిగా వంట చేస్తున్న కోడలిపై మామగారు అత్యాచారం, బయట చెబితే చంపేస్తానని బ్లాక్ మెయిల్..

ముఖ్యంగా కామంతో కళ్లు మూసుకు పోయి వావి వరుస మరచిపోతున్నారు. తాజాగా కొడుకు భార్య అంటే కూతురు లాంటి కోడలిపై కన్నేశాడు అగంతకుడు.

Representative image

వివాహేతర బంధాలు కుటుంబాలను కులుస్తున్నాయి. ముఖ్యంగా కామంతో కళ్లు మూసుకు పోయి వావి వరుస మరచిపోతున్నారు. తాజాగా కొడుకు భార్య అంటే కూతురు లాంటి కోడలిపై కన్నేశాడు అగంతకుడు. తన కొడుకు ఇంట్లో లేని సమయంలో కోడలిపై అత్యాచార యత్నం చేసి తన శ్వాస తీసుకోవడం చూశాడు. వివరాల్లోకి వెళితే బీహార్లోని బేగూసరాయ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు రవీందర్ తనపై అత్యాచారం చేసినట్టు ఆమె ఫిర్యాదు చేసింది. తన భర్త ప్రతిరోజు పనిమీద ఢిల్లీ వెళ్తుండేవాడు అయితే ఇదే అదనుగా భావించిన తన మామగారు తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె వాపోయింది.

ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం పేరు మార్పుపై వైఎస్‌ షర్మిల ధ్వజం.. ఎన్టీఆర్‌తో పాటు కోట్ల మందిని అవమానించినట్లేనని మండిపాటు

గత వారం తాను ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట ఇంట్లో వంట చేస్తున్నాను అని ఆ సమయంలో తన మామగారు మంచి నీళ్ళు కావాలని అడిగారని అందుకు నేను మంచి నీళ్ళు తీసుకొని బెడ్ రూం లోకి వెళ్ళగానే అప్పటికే సిద్ధంగా ఉన్నా నిందితుడు రవీందర్ తన కోడలు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది అనంతరం మహిళను చంపేస్తానని బెదిరించిన ఆమె పేర్కొంది జరిగిన విషయాన్ని తన భర్త అలాగే కుటుంబ సభ్యులకు తెలిపినట్టు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కేసు విచారణ కొనసాగుతోంది



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif