G 20 in India: వీడియో ఇదిగో, జీ20 సదస్సు కోసం ఢిల్లీ చేరుకున్న ఒమన్ ఉప ప్రధాని అసద్ బిన్ తారిఖ్ బిన్ తైమూర్ అల్ సైద్

ప్రపంచ దేశాధినేతలు ఒక్కొక్కరిగా ఢిల్లీ చేరుకున్నారు. దేశాధినేతలు బసచేసే హోటళ్ల పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఒమన్ ఉప ప్రధాని అసద్ బిన్ తారిఖ్ బిన్ తైమూర్ అల్ సైద్ జి 20 సదస్సు కోసం ఈ మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు

G20 Summit (Photo-ANI)

భారతదేశంలో G 20: తొలిసారి భారత్‌ చేపడుతున్నప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్స కోసం దేశ రాజధాని ముస్తాబవుతోంది. ప్రపంచ దేశాధినేతలు ఒక్కొక్కరిగా ఢిల్లీ చేరుకున్నారు. దేశాధినేతలు బసచేసే హోటళ్ల పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఒమన్ ఉప ప్రధాని అసద్ బిన్ తారిఖ్ బిన్ తైమూర్ అల్ సైద్ జి 20 సదస్సు కోసం ఈ మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు.వీడియో ఇదిగో..

Here's Video



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif