Ganesh Chaturthi 2022: 3,425 ఇసుక లడ్డులతో వినాయకుడు, ఆకట్టుకుంటున్న స్యాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ గణేశుడి చిత్రం
ఇసుకతో బొమ్మలను తయారుచేసే ప్రముఖ స్యాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్.. మరోసారి తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. ఒడిశాలోని పూరీ బీచ్‌లో 3,425 ఇసుక లడ్డూలతో వినాయకుని చిత్రాన్ని కలర్‌ఫుల్‌గా రూపొందించారు.
ఇసుకతో బొమ్మలను తయారుచేసే ప్రముఖ స్యాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్.. మరోసారి తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. ఒడిశాలోని పూరీ బీచ్‌లో 3,425 ఇసుక లడ్డూలతో వినాయకుని చిత్రాన్ని కలర్‌ఫుల్‌గా రూపొందించారు. రెండు ఏనుగులు గణేశునికి పూజ చేస్తున్నట్లు మట్టితో తయారుచేసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా, ఆలోపించేసేలా ఉన్నది. హ్యాపీ గణేశ్ పూజ అని సందేశమిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బదులు మట్టి వినాయకులనే పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
‘Earthquake Incoming'? సముద్రం అడుగు నుంచి బయటకు వచ్చిన డూమ్స్‌డే ఫిష్, భూకంపం వస్తుందేమోననే భయంతో వణుకుతున్న మెక్సికన్లు, రాబోయే ఉపద్రవానికి సూచనగా ఒడ్డుకు వచ్చిన ఓర్ఫిష్ ..
Ainavilli Temple: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామికి లక్ష పెన్నులతో అలంకరణ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు (వీడియో)
Union Budget 2025: ఆకట్టుకుంటున్న నిర్మలమ్మ 'బడ్జెట్ సైకత శిల్పం'.. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్న నేపథ్యంలో పూరీ తీరంలో సైకత శిల్పాన్ని రూపొందించిన సుదర్శన్ పట్నాయక్
Advertisement
Advertisement
Advertisement