Gold Rate Today: మహిళామణులారా త్వరపడండి, బంగారం ధరలు భారీగా తగ్గాయి, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చెక్ చేసుకోండి

బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకరోజు ధరలు (Gold Rate Today) పెరిగితే మరోమారు ధరలు తగ్గుతున్నాయి. తాజాగా బులియన్ మార్కెట్‌లో ఈ ధరలు Gold Rate) తగ్గాయి.

Gold Rates Today (Photo-IANS)

దేశంలో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకరోజు ధరలు (Gold Rate Today) పెరిగితే మరోమారు ధరలు తగ్గుతున్నాయి. తాజాగా బులియన్ మార్కెట్‌లో ఈ ధరలు Gold Rate) తగ్గాయి. శుక్రవారం బులియన్ మార్కెట్ ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రామాలు బంగారం ధర రూ.46,850గా వుంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.750, 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.820 తగ్గింది. అలాగే, దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.100 మేరకు పెరిగి రూ.57,000కు చేరుకుంది.

కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలను ఓ సారి పరిశీలిస్తే.. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110గా వుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110గా వుంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110గా వుంది.

లక్ష్మిదేవి పూజలో ఈ వస్తువులు ఉంటేనే..మీ ఇంట్లో ధనం నిలుస్తుంది, పూజలో తప్పక ఉండాల్సిన వస్తువులు గురించి జ్యోతిష్య నిపుణులు ఏమంటున్నారో చూద్దాం

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110గా వుంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110గా వుంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,720గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,970గా వుంది. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,880గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,150గా వుంది.