Jammu & Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, లోతైన లోయలో పడిన ఎస్‌యూవీ కారు, 7 మంది అక్కడికక్కడే మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఎస్‌యూవీ కారు అదుపుతప్పి భారీ లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 7 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఎస్‌యూవీ కారు అదుపుతప్పి భారీ లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 7 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ తలుపులు తెరుచుకోకపోవడంతో పేషెంట్ మృతి, కేరళలో విషాద ఘటన, దీనిపై దర్యాప్తు చేయాలని మంత్రి వీణా జార్జ్ ఆదేశాలు
వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.కిష్ఠ్‌వార్ జిల్లాలోని ఛట్రూ ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. లోయ చాలా లోతుగా ఉండటంతో వాహనం పల్టీలు కొట్టుకుంటూ పడిపోయిందని, అందుకే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని ప్రత్యక్షసాక్ష్యులు చెబుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Maharashtra Shocker: సహోద్యోగిని ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్, రూంకి వచ్చి సుఖ పెట్టకుంటే వైరల్ చేస్తానని బెదిరింపులు, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
JMM MP Mahua Maji Injured: రోడ్డు ప్రమాదంలో ఎంపీ మహువాకు తప్పిన ప్రమాదం.. కుంభమేళాకు తిరిగి వస్తు ట్రక్కును ఢీ కొట్టిన కారు, స్వల్ప గాయాలతో బయటపడ్డ జేఎంఎం ఎంపీ
Tripura Shocker: దారుణం, భార్యను చంపి రాత్రంతా ఆమె మృతదేహంతోనే పడుకున్న కసాయి భర్త, తరువాత పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయిన నిందితుడు..
VRA's Stormed Into Ministers Quarters: రణరంగంగా మినిస్టర్స్ క్వార్టర్స్ .. ముట్టడించిన వీఆర్ఏలు.. డిమాండ్ ఇదే..! (వీడియో)
Advertisement
Advertisement
Advertisement