Milk from Tree: వేప చెట్టు నుంచి పాలధార.. ఉదయం మొదలైన ప్రవాహం అంతకంతకూ పెరుగుతుంది. ఇది నిజంగా అమ్మవారి మహిమేనని ఊగిపోతున్న స్థానికులు.. పాలను ప్రసాదంగా భావించి.. ఆ ద్రవాన్ని పాత్రల్లో నింపుకుని ఇళ్లకు.. ఎక్కడ?
మధ్యప్రదేశ్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ వేప చెట్టు నుంచి పాల లాంటి తెల్లని ద్రవం కారుతున్నది. దానిని చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు.
Bhopal, October 17: మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ వేప చెట్టు (Neem Tree) నుంచి పాల లాంటి తెల్లని ద్రవం (While Liquid) కారుతున్నది. దానిని చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం సింగ్రౌలీ జిల్లా నిగాహిలో గత కొన్నేండ్లుగా ఉన్న ఓ వేప చెట్టు నుంచి పాలలాంటి పదార్థం కారుతోంది.
ఉదయం నుంచి మొదలైన ఈ పాలధార అంతకంతకూ పెరుగుతుంది. అది అమ్మవారి మహిమేనని స్థానికులు భావిస్తున్నారు. పాలను ప్రసాదంగా భావించి.. ఆ ద్రవాన్ని పాత్రల్లో నింపుకుని ఇళ్లకు తీసుకెళ్తున్నారు. పైగా దానిని సేవిస్తే.. ఎటువంటి రోగాలు రావని కూడా అంటున్నారు. అయితే, చెట్టు నుంచి పాలు కారడానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని నిపుణులు చెబుతున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Red Stream on Hyderabad Roads: హైదరాబాద్ లోని జీడిమెట్లలో రోడ్డు మీద ఏరులై పారిన ఎర్రటి ద్రవం.. రక్తమేమోనని స్థానికుల ఆందోళన.. చివరకు తేలింది ఏమంటే? (వీడియోతో)
Cinema Tree Sprout Again: వరదల కారణంగా కూలిన 150 సంవత్సరాల పురాతన చెట్టు మళ్లీ చిగురిస్తోంది, నిద్ర గన్నేరు చెట్టు చిగురులు తొడుగుతున్న వీడియోలు ఇవిగో..
Inhumanity in Siddipet: సిద్దిపేటలో అమానుషం.. 20 వేల వడ్డీ కోసం అన్నావదినను చెట్టుకు కట్టేసిన తమ్ముడు.. వైరల్ వీడియో
Ancient Tree Fallen in AP: నేలకొరిగిన 150 ఏళ్ల సినీ 'వృక్షం'.. 300 సినిమాల షూటింగ్స్ ఇక్కడే జరిగాయి మరీ.. చెట్టుతో ఉన్న అనుబంధాన్ని స్థానికులు ఎలా నెమరువేసుకున్నారంటే? (వీడియోతో)
Advertisement
Advertisement
Advertisement