Wife Black Magic On Husband: కాపాడండి బాబోయ్‌! నా భార్య నాపై చేతబడి చేస్తోందంటూ కోర్టును ఆశ్రయించిన వ్యక్తి, బూడిద కలిపిన భోజనం పెట్టింది, ఇంట్లో నిమ్మకాయలతో పూజలు చేస్తోందని కోర్టులో పిటీషన్

ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో (Pune) చోటు చేసుకుంది. తనను ఇల్లరికం రావాలని అత్తామామలు అడిగారని, దానికి నిరాకరించడంతో వారంతా కలిసి చేతబడి చేయించడానికి ప్రయత్నిస్తున్నారని బాధితుడు ఆరోపించాడు

Pune, AUG 25: తనను పూర్తిగా కంట్రోల్ చేయడానికి భార్య చేతబడి (black magic) చేయిస్తోందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో (Pune) చోటు చేసుకుంది. తనను ఇల్లరికం రావాలని అత్తామామలు అడిగారని, దానికి నిరాకరించడంతో వారంతా కలిసి చేతబడి చేయించడానికి ప్రయత్నిస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోలేదని, అందుకే కోర్టును (Court) ఆశ్రయించినట్లు చెప్పాడు. ఇంటి కప్‌బోర్డులో నిమ్మకాయలు, కుంకుమ, మిరపకాయలు చాలాసార్లు కనిపించాయని బాధితుడు తెలిపాడు. అలాగే భార్య తనకు రెండు, మూడు సార్లు బూడిద కలిపిన భోజనం పెట్టిందని చెప్పాడు. ఈ విషయమై అత్తామామలను, భార్యను నిలదీసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నాడు.

Jaiveer Shergill Quits: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కీలక నేత జైవీర్ షెర్గిల్,అన్ని పార్టీ పదవులకు ఆయన రాజీనామా, పార్టీ అధిష్టానం మొత్తం భజనపరుల కోటరీగా మారిందని వెల్లడి 

దాంతో భార్య మొబైల్‌లో కాల్ రికార్డింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేశానని, దానిలో రికార్డైన మాటలతో విషయం బయటపడిందని పేర్కొన్నాడు. కోర్టులో ఈ సాక్ష్యాలన్నీ ప్రవేశపెట్టిన బాధితుడు.. సెక్షన్ 156(3) కింద మరింత దర్యాప్తు చేయించాలని కోరాడు.

Extended Pleasure Condom: ఈ కండోమ్ వాడే వారికి షాకింగ్ న్యూస్, మీ పురుషాంగం నల్లగా మారి, కుళ్లిపోతుందని హెచ్చరిస్తున్న వైద్యులు, లక్నోలో ఓ వ్యక్తికి చేదు అనుభవం 

ఈ కేసును స్వీకరించిన కోర్టు.. సదరు సెక్షన్ కింద కాకుండా, సెక్షన్ 200 కింద పిటిషన్‌ను గుర్తించింది. బాధితుడి భార్య, అత్తామామలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.



సంబంధిత వార్తలు

Cyclone Fengal: ఏపీకి ఫెంగల్ తుఫాను ముప్పు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తీరం వెంబడి గంటకు 75 కిలో మీటర్ల వేగంతో గాలులు, నేడు తమిళనాడును తాకనున్న సైక్లోన్

Cyclone Fengal: తమిళనాడు వైపు దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాను, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన స్టాలిన్ సర్కారు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ

Constitution Day of India: 75వ రాజ్యాంగ దినోత్సవం, ప్రాథమిక హక్కులు- భారత పౌరులకు అందించిన గొప్ప వరం, ప్రజాస్వామ్యానికి మూలస్తంభంలా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ

Red Stream on Hyderabad Roads: హైదరాబాద్‌ లోని జీడిమెట్లలో రోడ్డు మీద ఏరులై పారిన ఎర్రటి ద్రవం.. రక్తమేమోనని స్థానికుల ఆందోళన.. చివరకు తేలింది ఏమంటే? (వీడియోతో)