Man Rapes Cow: ఆవుపై అత్యాచారం చేసిన యవ‌కుడు, గ‌తంలోనూ రేప్ కేసుల్లో రెండుసార్లు జైలుకెళ్లిన వ్య‌క్తి, ఇప్పుడు ఆవును రేప్ చేసి అరెస్ట్

ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. (Man Rapes Cow) ఆవు యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. గతంలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడినట్లుగా నిందితుడిపై కేసులు ఉన్నట్లు గుర్తించారు. రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

Representative Image (Photo Credit- PTI)

Alwar, JAN 13: ఒక వ్యక్తి అసహజంగా శృంగారం చేశాడు. ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. (Man Rapes Cow) ఆవు యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. గతంలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడినట్లుగా నిందితుడిపై కేసులు ఉన్నట్లు గుర్తించారు. రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బరోడామియో గ్రామానికి చెందిన రాహుల్‌పై ఈశ్వర్ యాదవ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తన ఇంటి బయట ఉన్న ఆవుపై అతడు అత్యాచారం చేసినట్లు ఆరోపించాడు. అల్వార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేవారు. ప్రాథమిక విచారణ అనంతరం రాహుల్‌ను అరెస్టు చేశారు. స్థానిక కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించడంతో జైలుకు తరలించారు.

Abdul Salam Bhuttavi Dead: ముంబై పేలుళ్ల‌కు కుట్ర ప‌న్నిన క‌రుడుగ‌ట్టిన ఉగ్ర‌వాది మృతి, జైల్లోనే చ‌నిపోయిన‌ట్లు వార్త‌లు, ధృవీక‌రించిన ఐక్యరాజ్య‌స‌మితి 

కాగా, నిందితుడు రాహుల్‌ ఇప్పటికే రెండు వేర్వేరు పోక్సో కేసుల్లో రెండుసార్లు అరెస్టైనట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద అతడిపై రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. రెండుసార్లు జైలుకెళ్లిన అతడు విడుదలైనట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈసారి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif