UP Shocker: పిల్లలు పుట్టడం లేదని భార్య ప్రైవేట్‌ పార్టులను బ్లేడ్‌తో కోసిన వ్యక్తి, దాడికి ముందు అసహజ శృంగారానికి పాల్పడ్డ కిరాతకుడు, అంతర్గత రక్తస్రావంతో చావుబతుకుల మధ్య మహిళ

అత్తగారింటికి వచ్చిన భార్యను తొలుత గదిలోకి తీసుకెళ్లిన భర్త...ఆమెపై అసహజ రీతిలో ( unnatural sex) శృంగారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె ప్రైవేట్ పార్టులను బ్లేడ్‌తో కోశాడు. అంతకాదు మర్మాయవాలపై దాడికి చేశాడు. దాంతో ఆమెకు అంతర్గతంగా తీవ్రంగా గాయాలయ్యాయి. భర్త దాడి విషయాన్ని పుట్టింటివారికి చెప్పడంతో వారు ఆస్పత్రిలో చేర్పించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Man thrashes wife for failing to conceive a child (Representational: Getty)

Lucknow, DEC 28: పిల్లలు పుట్టడం లేదని (conceive a child) భార్యపై కిరాతకంగా దాడి చేశాడు ఓ వ్యక్తి. ఉత్తరప్రదేశ్‌ లక్నోలోని మోహన్‌లాల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో (Mohanlalganj police circle) ఈ ఘటన జరిగింది. అతను చేసిన దాడిలో మహిళ తీవ్రంగా గాయపడింది. ఇక నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదంటూ భార్య ప్రైవేట్ పార్టులపై దాడికి (private parts) దిగాడు. దీంతో ఆమెకు అంతర్గతంగా రక్తస్రావం అయింది. మహిళ సోదరుడి ఫిర్యాదు మేరకు లక్నో పోలీసులు కేసు నమోదు చేశారు. వారి వివరాల ప్రకారం...ఆరు సంవత్సరాల క్రితం దంపతులకు పెళ్లి కాగా అప్పటి నుంచి వారికి పిల్లలు లేరు.

నన్ను ప్రేమిస్తావా లేక ఈ పురుగు మందు తాగి చస్తావా, రాజన్న జిల్లాలో యువతిని బెదిరించిన యువకుడు, పురుగుల మందు తాగి మృతి చెందని యువతి

దాంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. మూడు నెలల క్రితం ఇంట్లో పెద్ద గొడవ అవ్వడంతో పుట్టింటికి వచ్చింది మహిళ. అయితే ఇంట్లో వాళ్లంతా ఆమెకు సర్దిచెప్పి తిరిగి అత్తగారింటికి తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చారు. కానీ ఆమెను అత్తగారింట్లో వదిలి పెట్టిన కొన్ని గంటలకే విచక్షణారహితంగా దాడి చేశాడు ఆమె భర్త. నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. నువ్వు ఎందుకు పనికి రాడు అంటూ దాడికి పాల్పడ్డాడు.

అత్తగారింటికి వచ్చిన భార్యను తొలుత గదిలోకి తీసుకెళ్లిన భర్త...ఆమెపై అసహజ రీతిలో ( unnatural sex) శృంగారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె ప్రైవేట్ పార్టులను బ్లేడ్‌తో కోశాడు. అంతకాదు మర్మాయవాలపై దాడికి చేశాడు. దాంతో ఆమెకు అంతర్గతంగా తీవ్రంగా గాయాలయ్యాయి. భర్త దాడి విషయాన్ని పుట్టింటివారికి చెప్పడంతో వారు ఆస్పత్రిలో చేర్పించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై గృహహింస చట్టంతో పాటూ, పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడి పోలీసులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement